MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya-nagalla5d041295-dc90-405d-b9f4-68501005000a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya-nagalla5d041295-dc90-405d-b9f4-68501005000a-415x250-IndiaHerald.jpgఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ నా విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది ముద్దుగుమ్మలు మాత్రమే ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని అనన్య నగళ్ళ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన మల్లేశం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే అనన్య నటన కు కూడా ప్రేక్షకananya nagalla{#}Ananya Pandey;ananya;Mallesam;Mallesham;Ananya Nagalla;priyadarshi;Industry;media;Telugu;Beautiful;Cinemaక్యూట్ స్మైల్ తో కుర్రకాలను మైమరిపిస్తున్న అనన్య నాగళ్ళ..!క్యూట్ స్మైల్ తో కుర్రకాలను మైమరిపిస్తున్న అనన్య నాగళ్ళ..!ananya nagalla{#}Ananya Pandey;ananya;Mallesam;Mallesham;Ananya Nagalla;priyadarshi;Industry;media;Telugu;Beautiful;CinemaWed, 08 Mar 2023 09:26:47 GMTఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ నా విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది ముద్దుగుమ్మలు మాత్రమే ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని అనన్య నగళ్ళ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన మల్లేశం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. 

మూవీ మంచి విజయం సాధించడం అలాగే అనన్య నటన కు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించడంతో తెలుగు తెరకు పరిచయం అయిన మొట్ట మొదటి మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన అనన్య తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఎక్కువ శాతం గ్లామర్ షో కు దూరంగా ఉంటూ కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి సోషల్ మీడియాలో మాత్రం తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనన్య తనకు సంబంధించిన అనేక వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి కుర్రకారును వేడెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అనన్య అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

విశ్వక్ సీన్ "ధమ్కీ" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>