MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr33aad66b-6dc4-4894-a794-09998970909b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr33aad66b-6dc4-4894-a794-09998970909b-415x250-IndiaHerald.jpgవెంకటేష్ రానాలు కలిసినటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక వెబ్ సిరీస్ కు అనేకమార్పులు చేర్పులు చేసి తెలుగుప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈవెబ్ సిరీస్ లో అనేక మార్పులుచేర్పులు చేసారు. ఈవెబ్ సిరీస్ లో కొద్దిగా అడల్ట్ కంటెంట్ డైలాగ్స్ కొద్దిగా ఎక్కువగా ఉండటంతో ఆడైలాగ్స్ చెప్పడానికి వెంకటేష్ కొద్దిగా మొహమాటపడ్డాను అని ఓపెన్ గా చెప్పాడు అంటే ఆవెబ్ సిరీస్ లోని డైలాగ్స్ ఏరేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.ఇక ఈవెబ్ సిరీసJUNIOR NTR{#}Athadu;NET FLIX;Jr NTR;Venkatesh;Oscar;Prabhas;Ram Charan Teja;Marchరానా కామెంట్స్ తో ఎలర్ట్ అయిన ప్రభాస్ జూనియర్ రామ్ చరణ్ !రానా కామెంట్స్ తో ఎలర్ట్ అయిన ప్రభాస్ జూనియర్ రామ్ చరణ్ !JUNIOR NTR{#}Athadu;NET FLIX;Jr NTR;Venkatesh;Oscar;Prabhas;Ram Charan Teja;MarchWed, 08 Mar 2023 09:00:00 GMTవెంకటేష్ రానాలు కలిసినటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక వెబ్ సిరీస్ కు అనేకమార్పులు చేర్పులు చేసి తెలుగుప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈవెబ్ సిరీస్ లో అనేక మార్పులుచేర్పులు చేసారు. ఈవెబ్ సిరీస్ లో కొద్దిగా అడల్ట్ కంటెంట్ డైలాగ్స్ కొద్దిగా ఎక్కువగా ఉండటంతో ఆడైలాగ్స్ చెప్పడానికి వెంకటేష్ కొద్దిగా మొహమాటపడ్డాను అని ఓపెన్ గా చెప్పాడు అంటే ఆవెబ్ సిరీస్ లోని డైలాగ్స్ ఏరేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.


ఇక ఈవెబ్ సిరీస్ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియాసంస్థకు ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. అంతేకాదు త్వరలో జరగబోతున్న ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఏసినిమాలకు అవార్డులు వస్తాయో తన అంచనాలను తెలియచేసాడు. ఇదే సందర్భంలో తనకు ఎంతో అత్యంత సన్నిహితులైన రామ్ చరణ్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


ఈముగ్గురుతో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి వివరిస్తూ వారి దగ్గర నుండి కొన్ని విలువగల వస్తువులు విషయాలు తనకు దొంగిలించాలని ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. ముఖ్యంగా తారక్ ఏవిషయాన్ని అయినా చాలసులువుగా గ్రహిస్తాడని అంటూ తారక్ తనకు ఆభాష రాకపోయినా చాల సులువుగా తనకు ఆభాషలో ఎంతో కమాండ్ ఉన్నట్లు నటిస్తాడు అంటూ కామెంట్ చేసాడు.


ఉదాహరణకు తారక్ ను 20నిముషాలలో చైనీ భాషలో మాట్లాడమని చెపితే అతడు 10నిముషాలలోనే తనకు చైనీ భాష రాకపోయినా ఆభాష తనకు వచ్చినట్లుగా చాల సులువుగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచే అ లక్షణం తనకు దొంగిలించాలని ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ అతడికి రకరకాల వంటలు చాల రుచిగా చేసిపెట్టే అతడి చెఫ్ ను అతడి దగ్గర నుండి దొంగిలించాలని ఉంది అంటూ జోక్ చేసాడు. ఇక చివరగా ఎవరి కష్టానికి అయినా చలించపోయే రామ్ చరణ్ సున్నిత హృదయం తనకు ఇష్టమని అది కూడా తనకు దొంగిలించాలని ఉంది అంటూ జోక్ చేసాడు..  





RRR Telugu Movie Review Rating

ఘనంగా ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ప్రత్యేకతలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>