Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/suryaf79ee881-4ffc-429e-b0a7-c5e87eaafb5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/suryaf79ee881-4ffc-429e-b0a7-c5e87eaafb5d-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్లో సైతం నేటి జనరేషన్లో అత్యాధునిక షాట్లతో క్రికెట్ అభిమానులందరికీ కూడా అబ్బురపరిచే బ్యాట్స్మెన్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు నయా మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. ఇక అతని బ్యాటింగ్ విధ్వంసాన్ని చూడటానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన ప్రదర్శనతో ఏకంగా ఐసిసి టీ20 ర్యాంకింగ్స్ లో కూడా అగ్రస్థానానికి చేరుకొని సత్తా చాటాడు సూర్య కుమార్ యాదవ్. అతను మైదానంలో ఉన్నాడంటే చాలు ఇక బౌలర్లు సైతం వనికి పోతూ ఉంటారు అని చెSurya{#}Mister;Yevaru;Mumbai;ICC T20;Cricket;twitter;surya sivakumarవైరల్ : సూర్య కుమార్ గల్లీ క్రికెట్.. అదిరిపోయే సుప్ల షాట్?వైరల్ : సూర్య కుమార్ గల్లీ క్రికెట్.. అదిరిపోయే సుప్ల షాట్?Surya{#}Mister;Yevaru;Mumbai;ICC T20;Cricket;twitter;surya sivakumarWed, 08 Mar 2023 07:30:00 GMTభారత క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్లో సైతం నేటి జనరేషన్లో అత్యాధునిక షాట్లతో క్రికెట్ అభిమానులందరికీ కూడా అబ్బురపరిచే బ్యాట్స్మెన్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు నయా మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. ఇక అతని బ్యాటింగ్ విధ్వంసాన్ని చూడటానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి.  ఇక జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన ప్రదర్శనతో ఏకంగా ఐసిసి టీ20 ర్యాంకింగ్స్ లో కూడా అగ్రస్థానానికి చేరుకొని సత్తా చాటాడు సూర్య కుమార్ యాదవ్. అతను మైదానంలో ఉన్నాడంటే చాలు ఇక బౌలర్లు సైతం వనికి పోతూ ఉంటారు అని చెప్పాలి.


 ఎందుకంటే మైదానం నలువైపులా కూడా ఎంతో అలవోకగా షాట్లు ఆడగల సామర్థ్యం కలిగి ఉన్న సూర్యకుమార్ కు ఎక్కడ బంతి వేయాలో తెలియక ఒత్తిడిలో మునిగిపోతూ ఉంటారు బౌలర్లు. ముఖ్యంగా ప్రత్యర్థి బౌలర్ ఆఫ్ సైడ్ ఎక్కడో బంతి వేసిన కూడా దానిని లెగ్ సైడ్ సిక్సర్ బాదేయగలడం కేవలం సూర్యకుమార్కు మాత్రమే సాధ్యమవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అతని బ్యాటింగ్ చూస్తూ ఉంటే. ఇక ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్నాడు ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్. ఇక దొరికిన విశ్రాంతిని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.


 ఇక టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ కాస్త ఇటీవల ముంబై గల్లీలో క్రికెట్ ఆడాడు. దీంతో అభిమానులు అందరూ కూడా సూర్యకుమార్ చుట్టూ చేరి అతని బ్యాటింగ్ చూసి తెగ మురిసిపోయారు అని చెప్పాలి. ఇక అక్కడే ఉన్న అభిమానులు సుప్ల షాట్ ఆడాలని కోరగా ఇక సూర్యకుమార్ వారి డిమాండ్ మేరకు సుప్ల షాట్ ఆడేసాడు. ఈ వీడియో ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది. ముంబై వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడుతున్న సూర్య భాయ్ అంటూ కామెంట్ పెట్టి ముంబై ఇండియన్స్ వన్ ఫ్యామిలీ అనే ట్విట్టర్ హ్యాండిల్ లో ఇక ఈ వీడియోని అప్లోడ్ చేయగా ఇది అభిమానులు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది అని చెప్పాలి
">



RRR Telugu Movie Review Rating

అమితాబ్ గాయంతో ప్రాజెక్ట్ కె లో మార్పులు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>