Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-b69f9437-bec3-41ec-8ef3-cbc24344f16f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-b69f9437-bec3-41ec-8ef3-cbc24344f16f-415x250-IndiaHerald.jpgఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతి నెల కూడా ఇక ఆయా నెలలో మంచి ప్రదర్శన చేసి సూపర్ ఫామ్ ను కనబరిచిన ప్లేయర్లకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కట్టబెట్టడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలా ఐసీసీ ప్రకటించే అవార్డును దక్కించుకోవడం కోసం ప్రతి ప్లేయర్ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ అదరగొడుతూ ఉంటారు. అయితే ఇక గత నెలకు సంబంధించి ఐసీసీ అవార్డులకు సంబంధించిన వివరాలను ప్రకటించింది ఐసీసీ. ఈ క్రమంలోనే రీఎంట్రీ తర్వాత సూపర్ ఫాం కనబరిస్తున్న రవీంద్ర జడేజా ఐసిసి ప్లేయర్Cricket {#}Ravindra Jadeja;Kollu Ravindra;February;Cricketఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. జడేజా కేనా?ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. జడేజా కేనా?Cricket {#}Ravindra Jadeja;Kollu Ravindra;February;CricketWed, 08 Mar 2023 16:00:00 GMTఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతి నెల కూడా ఇక ఆయా నెలలో మంచి ప్రదర్శన చేసి సూపర్ ఫామ్ ను  కనబరిచిన ప్లేయర్లకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కట్టబెట్టడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలా ఐసీసీ ప్రకటించే అవార్డును దక్కించుకోవడం కోసం ప్రతి ప్లేయర్ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ అదరగొడుతూ ఉంటారు. అయితే ఇక గత నెలకు సంబంధించి ఐసీసీ అవార్డులకు సంబంధించిన వివరాలను ప్రకటించింది ఐసీసీ.



 ఈ క్రమంలోనే రీఎంట్రీ తర్వాత సూపర్ ఫాం కనబరిస్తున్న రవీంద్ర జడేజా ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ కావడం గమనార్హం. ఆసియా కప్ సమయంలో మోకాలి కాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు రవీంద్ర జడేజా. ఆ తర్వాత శస్త్ర చికిత్స కారణంగా దాదాపు 5 నెలల పాటు ఇక క్రికెట్కు దూరంగానే ఉన్నాడు అని చెప్పాలి. కానీ పట్టుదలతో త్వరగా కోలుకొని మళ్ళీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి భారత జట్టులోకి వచ్చేసాడు. అయితే భారత జట్టులోకి వచ్చిన తర్వాత అతను మళ్లీ పుంజుకోవడానికి మైదానంలో సర్దుకుపోవడానికి కాస్త సమయం పడుతుందని అందరు అనుకున్నారు. కానీ రీ ఎంట్రీ మ్యాచ్లోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడు.


 ఏకంగా బ్యాట్ తో బంతితో కూడా మెరుపులు మెరిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు అని చెప్పాలి. తర్వాత జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా జడేజా ప్రదర్శన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇలా సూపర్ ఫామ్ కనబరిచిన రవీంద్ర జడేజా ఇప్పుడు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు అని చెప్పాలి. ఫిబ్రవరి నెలకు గాను అత్యుత్తమ ఫామ్ కనబరిచిన క్రికెటర్లను ఐసిసి ప్రకటించింది. అయితే ఇక జడేజా ఫామ్ చూస్తే మాత్రం అందరిని వెనక్కినెట్టి అవార్డు గెలుచుకోవడం ఖాయం అని అభిమానులు కూడా అనుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

అమెరికాలో రీ రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్.... కలెక్షన్స్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>