MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suma-counter-on-ntr-serious-look2204b273-0867-4665-8d96-d0ed17ffae4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suma-counter-on-ntr-serious-look2204b273-0867-4665-8d96-d0ed17ffae4e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ వైపు ఎన్టీఆర్ సీరియస్ లుక్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో తెల్సిందే. ఆ వీడియో మీద చాలా మీమ్స్ కూడా వచ్చాయి.ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్ ను అభిమానులు అడుగుతున్నారు అంటూ సుమ అడిగేయడంతో జూనియర్ ఎన్టీఆర్ కు నిజంగానే అప్పుడు కాస్త కోపం వచ్చింది.అప్పుడు కోపంగా సుమ వైపు చూసిన ఎన్టీఆర్ ఆ తర్వాత తన సినిమా గురించి అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది.అయితే ఆ క్షణంలో ఎన్టీఆర్ ఏ ఉద్దేశ్యంతో చూశాడో కానీ సోషల్ మీడియాలNTR - SUMA{#}NTR;Venkatesh;Jr NTR;kalyan ram;rana daggubati;suma;suma kanakala;Cinema;Event;Press;Hero;Ee Rojullo;Manam;NewsNTR సీరియస్ లుక్ పై సుమ కౌంటర్?NTR సీరియస్ లుక్ పై సుమ కౌంటర్?NTR - SUMA{#}NTR;Venkatesh;Jr NTR;kalyan ram;rana daggubati;suma;suma kanakala;Cinema;Event;Press;Hero;Ee Rojullo;Manam;NewsWed, 08 Mar 2023 20:26:16 GMTటాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ వైపు ఎన్టీఆర్ సీరియస్ లుక్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో తెల్సిందే. ఆ వీడియో మీద చాలా మీమ్స్ కూడా వచ్చాయి.ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్ ను అభిమానులు అడుగుతున్నారు అంటూ సుమ అడిగేయడంతో జూనియర్ ఎన్టీఆర్ కు నిజంగానే అప్పుడు కాస్త కోపం వచ్చింది.అప్పుడు కోపంగా సుమ వైపు చూసిన ఎన్టీఆర్ ఆ తర్వాత తన సినిమా గురించి అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది.అయితే ఆ క్షణంలో ఎన్టీఆర్ ఏ ఉద్దేశ్యంతో చూశాడో కానీ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ప్రచారం అయ్యిందో మనం చూశాం. ఇక సోషల్ మీడియాలో ఇతర మీడియాల్లో సుమ పై ఎన్టీఆర్ కోపం.. సుమ కు వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ అన్నట్లుగా ఎన్నో రకరకాలుగా వార్తలు కూడా వచ్చాయి. సుమతో ఉన్న చనువుతోనే ఎన్టీఆర్ అలా ప్రవర్తించాడు అనేది కొంతమంది మాట.


ఇక ఆ విషయం గురించి ఈ మధ్య కాలంలో పెద్దగా హడావుడి కూడా లేదు. అయితే మళ్లీ స్వయంగా సుమ ఆ విషయాన్ని లేవనెత్తింది. ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ కు సుమ హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. ఆ సమయంలో వెబ్ సిరీస్ లో వెంకటేష్ ఎలా అయితే సీరియస్ గా ఉంటాడో అలా స్టేజ్ పై తనను చూడాలని సుమ అడిగింది.ఇక వెంకటేష్ స్టేజ్ పై సీరియస్ గా సుమను చూసిన సమయంలో.. సుమ వెంటనే స్పందించింది. ఈ రోజుల్లో హీరోలు అంతా కూడా నన్ను చాలా సీరియస్ గా చూస్తున్నారు అంటూ ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా అక్కడున్న వారిని సుమ నవ్వించింది. ఎన్టీఆర్ కు సుమ కౌంటర్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇందులో ఏముంది అన్నట్లుగా ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు.ఇక మొత్తానికి తారక్ అప్పుడెప్పుడో సీరియస్ లుక్ ఇస్తే ఆ లుక్ కు సుమ రియాక్షన్ ఇప్పుడు ఇచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

NTR సీరియస్ లుక్ పై సుమ కౌంటర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>