Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/babar85b683d3-c141-4e0e-92aa-e15f86caab98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/babar85b683d3-c141-4e0e-92aa-e15f86caab98-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు బాబర్. ఒక ఆటగాడిగా మాత్రమే కాకుండా కెప్టెన్ గా కూడా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. కానీ గత కొంతకాలం నుంచి బాబర్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీనికి కారణం స్వదేశంలో పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శనలు చేస్తూ ఉండడమే. జట్టు గెలిచినా ఓడినా కూడా కెప్టెన్నే బాధ్యుడిని చేస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంBabar{#}Shaan;ahmed;Babur;television;Pakistan;New Zealandబాబర్ మా ప్రాణం.. అతని కోసం చావడానికైన సిద్ధం?బాబర్ మా ప్రాణం.. అతని కోసం చావడానికైన సిద్ధం?Babar{#}Shaan;ahmed;Babur;television;Pakistan;New ZealandWed, 08 Mar 2023 08:05:00 GMTప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు బాబర్. ఒక ఆటగాడిగా మాత్రమే కాకుండా కెప్టెన్ గా కూడా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. కానీ గత కొంతకాలం నుంచి బాబర్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీనికి కారణం స్వదేశంలో పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శనలు చేస్తూ ఉండడమే. జట్టు గెలిచినా ఓడినా కూడా కెప్టెన్నే బాధ్యుడిని చేస్తూ ఉంటారు  అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. గత ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది.


 ఆతిథ్య పాకిస్తాన్ జట్టును వారి సొంత గడ్డపైనే మట్టి కనిపించాయి ఆ జట్లు. దీంతో అటు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. దీనికి తోడు బాబర్ బ్యాటింగ్ వైఫల్యం కూడా కొనసాగుతుంది. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు రాక తప్పలేదు. బాబర్ ఇకనైనా టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని కేవలం టెస్ట్ కెప్టెన్ గా కొనసాగితే బాగుంటుందని కొంతమంది మాజీ ఆటగాళ్లు కూడా ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఇక సహచర  ఆటగాళ్ళు మాత్రం కెప్టెన్ బాబర్ కు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి.



 అయితే బాబర్ తర్వాత షాన్ మసూద్ ని కెప్టెన్ చేస్తారు అని ఒక వార్త బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే అతనికి వైస్ కెప్టెన్సీ అప్పగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇకపోతే ఇప్పుడు అదే షాన్ మసూద్ బాబర్ గురించి మాట్లాడుతూ ఇక తమ కెప్టెన్ కి మద్దతుగా నిలిచాడు. బాబర్ అంటే తమకు ప్రాణమని.. అతని కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒకటి టీవీ ఛానల్ తో మాట్లాడుతూ.. ఒకప్పుడు మాజీ సారథి సర్ఫరాజ్ అహ్మద్ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళం.. ఇక ఇప్పుడు బాబర్ కోసం కూడా అదే చేస్తాం అంటూ తెలిపాడు .



RRR Telugu Movie Review Rating

అమితాబ్ గాయంతో ప్రాజెక్ట్ కె లో మార్పులు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>