HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgమన వంటింట్లో దొరికే లవంగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిని వంట్లలో వాడడం వల్ల వంటల రుచి ఇంకా వాసన పెరుగుతుంది. అయితే ఇది కేవలం వంటల రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిలో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. లవంగాలను వాడటం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో ఎంతగానో సహాయపడతాయి.ఇంకా అలాగే లవంగాల్లో మన శరీరానిhealth{#}Iron;Vitamin;Calcium;Manamరోజూ ఇది ఒక్కటి తిన్నారంటే ఏ జబ్బు రాదు?రోజూ ఇది ఒక్కటి తిన్నారంటే ఏ జబ్బు రాదు?health{#}Iron;Vitamin;Calcium;ManamWed, 08 Mar 2023 11:17:00 GMTమన వంటింట్లో దొరికే లవంగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిని వంట్లలో వాడడం వల్ల వంటల రుచి ఇంకా వాసన పెరుగుతుంది. అయితే ఇది కేవలం వంటల రుచిని పెంచడమే కాకుండా  మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిలో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. లవంగాలను వాడటం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో ఎంతగానో సహాయపడతాయి.ఇంకా అలాగే లవంగాల్లో మన శరీరానికి అవసరమయ్యే చాలా రకాల పోషకాలు కూడా ఉన్నాయి.పొటాషియం, ఐరన్ ఇంకా క్యాల్షియం వంటి ఎన్నో మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. రోజూ ఉదయం పూట పరగడుపున లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తూ నమిలి తినడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రోజూ ఉదయం పూట పరగడుపున ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినడం వల్ల జుట్టు రాలడం కూడా ఈజీగా తగ్గుతుంది.అలాగే జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. అలాగే లవంగాలను తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా మన దరి చేరకుండా ఉంటుంది.


ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. అలాంటి వారు ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినడం వల్ల ఒత్తిడి తగ్గి ఖచ్చితంగా చక్కగా నిద్రపడుతుంది. అలాగే లవంగాలను తినడం వల్ల దంతాల నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. ఇంకా దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే అధిక బరువుతో బాధపడే వారు ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున లవంగాలను తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.అలాగే ఈ లవంగాలను తినడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. దీంతో మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. అలాగే లవంగాలను తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మలబద్దకం, గ్యాస్ ఇంకా అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వీటిలో ఉండే క్యాల్షియం ఎముకలు ధృడంగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ విధంగా లవంగాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని రోజూ ఒకటి లేదా రెండు లవంగాలను పరగడుపున చప్పరిస్తూ నమిలి తినడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చూసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

19 రోజుల్లో సార్ మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>