MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ram01a1fb63-a876-4922-afa2-515a42db620d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ram01a1fb63-a876-4922-afa2-515a42db620d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇస్తున్న వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటున్నారు. అలా దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మల్లాడి వశిష్ట గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరినkalyan ram{#}Amarnath K Menon;Darsakudu;kalyan ram;Director;News;Box office;Telugu;Cinema"బింబిసార 2" కు దర్శకుడు మారనున్నాడా..?"బింబిసార 2" కు దర్శకుడు మారనున్నాడా..?kalyan ram{#}Amarnath K Menon;Darsakudu;kalyan ram;Director;News;Box office;Telugu;CinemaWed, 08 Mar 2023 12:10:30 GMTసినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇస్తున్న వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటున్నారు. అలా దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మల్లాడి వశిష్ట గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.


ఈ దర్శకుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరిన్ ... సంయుక్తా మీనన్ హీరోయిన్ లుగా రూపొందిన బింబిసారా అనే మూవీ తో దర్శకుడి గా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ లో మూవీ ని తెరకెక్కించిన విధానానికి మల్లాడి వశిష్ట కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించాయి. ఇలా మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు బింబిసారా 2 మూవీ ని కూడా మరి కొన్ని రోజుల్లో రూపొందించ బోతున్నాడు అని వార్తలు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా బింబిసారా 2 మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయం లోకి వెళితే ... బింబిసారా 2 మూవీ కి మల్లాడి వశిష్ట కాకుండా వేరే దర్శకుడు దర్శకత్వం వహించే అవకాశం ఉంది అని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే బింబిసారా మూవీ ద్వారా కళ్యాణ్ రామ్ లు కూడా అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది.



RRR Telugu Movie Review Rating

19 రోజుల్లో సార్ మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>