LifeStylepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/holy5e5c573d-3103-48ef-9e73-3ef8187e8e41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/holy5e5c573d-3103-48ef-9e73-3ef8187e8e41-415x250-IndiaHerald.jpgహోలీ పండుగ వచ్చిందంటే చాలు ఊరువాడ అనే తేడా లేకుండా సంబరాలు అంబరాన్ని అంటూ పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆత్మీయులపై రంగులు చల్లుతూ కేలి రంగేళి అంటూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక కొంతమంది ఇష్టం లేనివారు హోలీ కి దూరంగానే ఉంటారు. అయితే ఇక హోలీ పండుగ విషయంలో ప్రాంతాన్ని బట్టి ఆచారం కూడా మారుతూ ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాంతాలలో హోలీ పండుగను కాస్త వింత ఆచారాల ప్రకారం జరుపుకోవడం కూడా చHoly{#}rathi;Andhra Pradesh;Kurnool;Sex;Ishtam;Anandam;village;festival;Holi;Girlహోలీ పండక్కి వింత ఆచారం.. జంబలకడిపంబ సీన్ రిపీట్?హోలీ పండక్కి వింత ఆచారం.. జంబలకడిపంబ సీన్ రిపీట్?Holy{#}rathi;Andhra Pradesh;Kurnool;Sex;Ishtam;Anandam;village;festival;Holi;GirlWed, 08 Mar 2023 07:50:00 GMTహోలీ పండుగ వచ్చిందంటే చాలు ఊరువాడ అనే తేడా లేకుండా సంబరాలు అంబరాన్ని అంటూ పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆత్మీయుల పై రంగులు చల్లుతూ కేలి రంగేళి అంటూ ఆట పాటలతో ఆనందం గా గడుపుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక కొంత మంది ఇష్టం లేనివారు హోలీ కి దూరం గానే ఉంటారు. అయితే ఇక హోలీ పండుగ విషయం లో ప్రాంతాన్ని బట్టి ఆచారం కూడా మారుతూ ఉంటుంది.


 కొన్ని కొన్ని ప్రాంతాల లో హోలీ పండుగను కాస్త వింత ఆచారాల ప్రకారం జరుపుకోవడం కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటిది ఏదైనా జరిగితే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక కర్నూలు జిల్లాలో కూడా ఇలాంటి ఆచారమే ఉంది. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో హోలీ పండుగ రోజు మగవాళ్ళు మగువలుగా మారిపోతారు. అచ్చం జంబలకిడిపంబ సినిమాలో చూపించినట్లుగానే ఇక్కడ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు బోర్డర్లో ఉండే సంతే గుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ రోజున ఈ వింత ఆచారం కొనసాగుతుంది.



 మగవాళ్ళు ఆడవాళ్ళలా వేష ధారణ వేసుకుని రతి మన్మధులను పూజిస్తారు. ఇక ఇలా పూజ చేయడం వల్ల అంతే మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు అక్కడ ప్రజలు. చీరలు కట్టుకొని ఆభరణాలు ధరించుకుని చక్కగా అలంకరించుకొని అమ్మాయి మాదిరి గానే రెడీ అవుతారు. ఇక తరతరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామం సుభిక్షం గా ఉండి పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో వెలగాలని ఉద్దేశంతో ఇక ఇలాంటి ఆచారాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు.



RRR Telugu Movie Review Rating

అమితాబ్ గాయంతో ప్రాజెక్ట్ కె లో మార్పులు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>