MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr40c60b1d-732f-458d-a25d-1a7815a1b424-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr40c60b1d-732f-458d-a25d-1a7815a1b424-415x250-IndiaHerald.jpgమాస్కా దాస్ విశ్వక్ సేన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత పలకనామ దాస్ అనే మూవీ లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించి నటుడిగా ... దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా పలకనామా దాస్ మూవీ తో నటుడిగా ... దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం దాస్ కా దమ్కి అనే మూవntr{#}Viswak sen;Event;Yuva;March;Telugu;Hero;Industry;Jr NTR;Tollywood;NTR;Cinema;cinema theaterదాస్ కా దమ్కి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ రానున్నాడా..?దాస్ కా దమ్కి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ రానున్నాడా..?ntr{#}Viswak sen;Event;Yuva;March;Telugu;Hero;Industry;Jr NTR;Tollywood;NTR;Cinema;cinema theaterWed, 08 Mar 2023 13:17:00 GMTవిశ్వక్ సేన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత పలకనామ దాస్ అనే మూవీ లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించి నటుడిగా ... దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇలా పలకనామా దాస్ మూవీ తో నటుడిగా ... దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటిస్తూనే ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలను ఈ చిత్ర బృందం పూర్తి చేయగా ... ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 17 వ తేదీన చాలా గ్రాండ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ... ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జు రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ కనుక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అయినట్లు అయితే ఈ మూవీ పై అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

పుష్ప 2 సినిమాలో అలాంటి పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>