LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/stress7dcc39a1-84b7-4bc6-a0a1-1b644705b40c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/stress7dcc39a1-84b7-4bc6-a0a1-1b644705b40c-415x250-IndiaHerald.jpgఇక మనం ఒత్తిడికి గురైనప్పుడు, మన శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది, ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ని పెంచుతుంది. స్వీట్లు, కూల్ డ్రింకులు ఇంకా అలాగే ఇతర పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలనేవి మరింత పెరుగుతాయి. ఇంకా ఇది శక్తి స్థాయిలు తగ్గడానికి ఒత్తిడి లక్షణాల తీవ్రతకు కూడా దారితీస్తుంది.కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.ఇంకా అలాగే కొంతమందికి పాల ఎలర్జీ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు ఇంకా ఉబ్బరం ఇతర ఆరోగ్య సమస్యలకు ఈజీగా దారితీస్తుంది. అందుకే ఈ రకమైన ఆహారాలు శరీరంలో ప్రSTRESS{#}Sugar;chocolate;Cholesterol;Heart;Manam;Shaktiస్ట్రెస్ తో బాధపడేవారు ఇవి అస్సలు తినొద్దు?స్ట్రెస్ తో బాధపడేవారు ఇవి అస్సలు తినొద్దు?STRESS{#}Sugar;chocolate;Cholesterol;Heart;Manam;ShaktiWed, 08 Mar 2023 20:04:04 GMTఇక మనం ఒత్తిడికి గురైనప్పుడు, మన శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది, ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ని పెంచుతుంది. స్వీట్లు, కూల్ డ్రింకులు ఇంకా అలాగే ఇతర పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలనేవి మరింత పెరుగుతాయి. ఇంకా ఇది శక్తి స్థాయిలు తగ్గడానికి ఒత్తిడి లక్షణాల తీవ్రతకు కూడా దారితీస్తుంది.కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.ఇంకా అలాగే కొంతమందికి  పాల ఎలర్జీ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు ఇంకా ఉబ్బరం ఇతర ఆరోగ్య సమస్యలకు ఈజీగా దారితీస్తుంది. అందుకే ఈ రకమైన ఆహారాలు శరీరంలో ప్రతికూల ప్రతిచర్యను కూడా సృష్టించగలవు.అంతేగాక పాలు ఒత్తిడి ఆందోళన భావాలకు దారి తీస్తుంది.అందుకే అటువంటి పరిస్థితిలో మీకు కూడా ఈ సమస్య ఉంటే ఖచ్చితంగా పాల ఆహారాలకు దూరంగా ఉండాలి.ఇంకా అలాగే చిప్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలలో కొవ్వు కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఈ రకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడంతోపాటు గుండె జబ్బులు ఇంకా అలాగే మధుమేహం వంటి చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.


ఇది ఒత్తిడి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.అందుకే ఒత్తిడి సమయంలో ప్యాక్ చేసిన ఫుడ్ వినియోగాన్ని ఖచ్చితంగా పరిమితం చేయాలి.ఇంకా కెఫీన్ అనేది కాఫీ, టీ, చాక్లెట్ కొన్ని శీతల పానీయాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె స్పందన రేటుతో పాటు, రక్తపోటును కూడా పెంచుతుంది.కెఫిన్ ఖచ్చితంగా నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది ఒత్తిడిని కూడా మరింత దిగజార్చుతుంది.మీరు ఒత్తిడికి గురవుతున్నట్లయితే ఖచ్చితంగా కెఫిన్ తీసుకోవడం మానుకోండి.ఇక ఆల్కహాల్ అనేది మీ మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్‌మిటర్. ఇది ఖచ్చితంగా సెరోటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది.దీన్ని తాగడం వల్ల మీ పరిస్థితి అనేది మరింత దిగజార్చవచ్చు. అలాగే సెరోటోనిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఆందోళన నిరాశ భావాలకు దారి తీస్తుంది.ఇంకా అంతేకాదు ఆల్కహాల్ అనేది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇంకా ఇది ఒత్తిడి ఆందోళనను పెంచుతుంది. ఒత్తిడి సమయంలో మద్యపానాన్ని నివారించడం లేదా పరిమితం చేయడం ఆరోగ్యానికి మంచిది.



RRR Telugu Movie Review Rating

NTR సీరియస్ లుక్ పై సుమ కౌంటర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>