MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood10f9a36a-04e9-4f97-937f-690614ee4778-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood10f9a36a-04e9-4f97-937f-690614ee4778-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో ... విలన్ పాత్రలలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. అందులో భాగంగా శ్రీకాంత్ హీరో గా నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా సంవత్సరాల పాటు శ్రీకాంత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించాడు. ఇది ఇలా ఉంటే కొంతntr{#}Sarrainodu;Varasudu;Joseph Vijay;koratala siva;Josh;Allu Arjun;srikanth;Balakrishna;Heroine;NTR;Hero;Box office;Cinema;Teluguఎన్టీఆర్ 30లో ఆ క్రేజీ నటుడు..?ఎన్టీఆర్ 30లో ఆ క్రేజీ నటుడు..?ntr{#}Sarrainodu;Varasudu;Joseph Vijay;koratala siva;Josh;Allu Arjun;srikanth;Balakrishna;Heroine;NTR;Hero;Box office;Cinema;TeluguWed, 08 Mar 2023 13:38:33 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో ... విలన్ పాత్రలలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. అందులో భాగంగా శ్రీకాంత్ హీరో గా నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా సంవత్సరాల పాటు శ్రీకాంత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం శ్రీకాంత్ హీరో గా నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలు చెందుతూ ఉండడంతో శ్రీకాంత్ ప్రస్తుతం సినిమాల్లో హీరో పాత్రల్లో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో ... ఇతర ముఖ్య పాత్రలలో కూడా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ మూవీ లో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ కు బాబాయ్ పాత్రలో నటించి తన నటనతో మెప్పించాడు.

తాజాగా శ్రీకాంత్ తమిళ హీరో తలపతి విజయ్ హీరో గా రూపొందిన వారసుడు మూవీ లో విజయ్ కు సోదరుడు పాత్రలో నటించి మెప్పించాడు. ఇలా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సనసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గ నటించబోతుంది.



RRR Telugu Movie Review Rating

పుష్ప 2 సినిమాలో అలాంటి పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>