MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-suffering-from-illness-this-time-to-abroad-for-treatment4416cb06-95bc-4bd2-9406-fe8c5f9e8f4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-suffering-from-illness-this-time-to-abroad-for-treatment4416cb06-95bc-4bd2-9406-fe8c5f9e8f4a-415x250-IndiaHerald.jpgవరుస పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తీస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉన్నాయి. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ ఆ సినిమాలకి సంబంధించిన షూటింగ్లో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం tollywood{#}News;Prabhas;Nijam;bollywood;India;Tollywood;Cinemaఅనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాస్.. ఈ సారి ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు..!?అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాస్.. ఈ సారి ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు..!?tollywood{#}News;Prabhas;Nijam;bollywood;India;Tollywood;CinemaWed, 08 Mar 2023 11:15:00 GMTవరుస పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తీస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉన్నాయి. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ ఆ సినిమాలకి సంబంధించిన షూటింగ్లో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఆరోగ్యం క్షమించిందని తెలుస్తోంది. 

అంతేకాదు ప్రభాస్ ఆరోగ్యం అసలు బాగా లేకపోవడంతో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్లకు బ్రేక్ ఇచ్చాడని కూడా అంటున్నారు. ప్రభాస్ ఆరోగ్యం ఇంతలా క్షమించడానికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్న ప్రభాస్ కొంచెం కూడా విశ్రాంతి లేకుండా సినిమా షూటింగ్లో పాల్గొనడం వల్లే ప్రభాస్ ఆరోగ్యం క్షమించిందని తెలుస్తుంది.ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిన్న అర్ధరాత్రి నుండి ప్రభాస్ ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలుస్తుంది. ఆ కారణంగానే ప్రభాస్ ని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో కూడా జాయిన్ చేసినట్లు సమాచారం .

అంతేకాదు త్వరలోనే మెరుగైన వైద్యం కోసం ప్రభాస్ ని విదేశాలకు కూడా తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వార్త విన్న చాలా మంది నిజంగానే ప్రభాస్ ఆరోగ్యం బాగాలేదా అన్న ప్రశ్నను రేకెత్తిస్తున్నారు. ఎందుకు అంటే టాలీవుడ్ మీడియా ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం బాలీవుడ్ మీడియా మాత్రమే దీనిపై స్పందించడంతో ఈ వార్తలో నిజం ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే  ప్రభాస్ మీద బాలీవుడ్ చేస్తున్న కుట్ర అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు..!!



RRR Telugu Movie Review Rating

19 రోజుల్లో సార్ మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>