HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/uric-acid-levelscd7190a0-f369-4398-98f3-58c4e7bf640b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/uric-acid-levelscd7190a0-f369-4398-98f3-58c4e7bf640b-415x250-IndiaHerald.jpgఇక యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఇంకా అలాగే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రావడం వంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి.అందుకే ఈ సమస్యను మనం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల మనం తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య నుండి మనం వీలైనంత త్వరగా బయటపడాలి. కొన్ని రకాల ఆహార నియమాలను పాటిస్తూ కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనం చాలా ఈజీగా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిలనURIC ACID LEVELS{#}Rasam;Ayurveda;Coffee;Masala;Manamయూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గే టిప్స్?యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గే టిప్స్?URIC ACID LEVELS{#}Rasam;Ayurveda;Coffee;Masala;ManamWed, 08 Mar 2023 19:15:29 GMTఇక యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఇంకా అలాగే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రావడం వంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి.అందుకే ఈ సమస్యను మనం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల మనం తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య నుండి మనం వీలైనంత త్వరగా బయటపడాలి. కొన్ని రకాల ఆహార నియమాలను పాటిస్తూ కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనం చాలా ఈజీగా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే టిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీరు ముందుగా ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్ ను తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ వేయించిన వాము పొడిని అలాగే పావు టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని వేసి కలపాలి. ఇక ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను ప్రతి రోజూ కూడా ఉదయం అల్పాహారం తిన్న తరువాత తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. ఇంకా అలాగే రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారు తిప్పతీగ రసాన్ని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.


ఇక తిప్ప తీగ రసం మనకు ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో కూడా సులభంగా దొరుకుతుంది.అందుకే దీనిని తాగడం వల్ల కూడా మనం చాలా సులభంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. ఇంకా అలాగే మనం కలబంద జ్యూస్, ఉసిరికాయ జ్యూస్ ను ప్రతి రోజూ పరగడుపున తాగడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు.అయితే వీటితో మనం ప్రతిరోజూ ఎక్కువగా నీటిని తాగాలి.ఇంకా అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వారు ఆల్కహాల్ ను తీసుకోవడం ఖచ్చితంగా మానేయాలి. ఇంకా అలాగే టీ, కాఫీ లను ఎక్కవగా తాగకూడదు. మసాలా ఉండే వంటకాలను తినడం కూడా మానేయాలి. తీపి పదార్థాలను, జంక్ ఫుడ్ ను, మాంసాహారాన్ని ఇంకా అలాగే నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకపోవడమే చాలా మంచిది. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గడంతో పాటు అవి మరలా పెరగకుండా ఉంటాయి.



RRR Telugu Movie Review Rating

NTR సీరియస్ లుక్ పై సుమ కౌంటర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>