MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgకరోనా సమయంలో ఎన్నో సినిమాలు ధియేటర్ లలో విడుదల అయ్యే అవకాశం లేకుండా ఉండడంతో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యాయి. అలా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను తెచ్చుకొని ప్రేక్షకులను ఎంత గానో మెప్పించాయి. అలాంటి సినిమాలలో పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సర్పట్ట పరంపర మూవీ ఒకటి. ఈ మూవీ లో ఆర్య హీరోగా నటించాడు. ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి కూడా సూపర్ రెస్పarya{#}arya;Aryaa;santhosh narayanan;Dussehra;Prabhas;Telugu;Music;Nani;Vijayadashami;Director;Cinema"సర్పట్ట 2" లో అతను ఉండడా..?"సర్పట్ట 2" లో అతను ఉండడా..?arya{#}arya;Aryaa;santhosh narayanan;Dussehra;Prabhas;Telugu;Music;Nani;Vijayadashami;Director;CinemaWed, 08 Mar 2023 09:31:17 GMTకరోనా సమయంలో ఎన్నో సినిమాలు ధియేటర్ లలో విడుదల అయ్యే అవకాశం లేకుండా ఉండడంతో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యాయి. అలా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను తెచ్చుకొని ప్రేక్షకులను ఎంత గానో మెప్పించాయి. అలాంటి సినిమాలలో పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సర్పట్ట పరంపర మూవీ ఒకటి. ఈ మూవీ లో ఆర్య హీరోగా నటించాడు.

సినిమా ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. సర్పట్ట మూవీ కి సీక్వల్ గా సర్పట్ట 2 ను రూపొందించ బోతున్నట్లు తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించిన ప్రకటన రాగానే ప్రేక్షకుల్లో ఈ సీక్వెల్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయం లోకి వెళితే ... సార్పట్ట మూవీ కి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

మూవీ ప్రేక్షకులను అలరించడంలో సంతోష్ నారాయణన్ ఇచ్చిన సంగీతం కూడా ప్రధాన పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం సార్పట్ట 2 మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం ఇచ్చే అవకాశాలు లేవు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సంతోష్ నారాయణన్ తెలుగు లో  నాని హీరోగా రూపొందుతున్న దసరా మూవీ కి ..m ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్టు కే మూవీ లకు సంగీతం అందిస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

విశ్వక్ సీన్ "ధమ్కీ" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>