MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-photos64f08e66-492d-4c89-aeac-ed2de789b0aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-photos64f08e66-492d-4c89-aeac-ed2de789b0aa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా తన కెరియర్ను మొదలు పెట్టింది రకుల్ ప్రీతిసింగ్. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే చివరిగా ఈమె కొండ పొలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్లో ప్రస్తుతం తన హవా కొనసాగిస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం రాలేదు. దాదాపుగా తెలుగులో ఈ మధ్యకాలంలో ఈమె సినిమా రాక కొన్ని సంవత్సరాలు అవుతోంది. దీంతో తెలుగులో సినిమా అవకాశాలు దూరమయ్యాయి. సోషల్ మీడియాలో కూడాRAKUL;PHOTOS{#}rakul preet singh;Audience;Success;BEAUTY;Heroine;Cinemaబికినీ షో తో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!బికినీ షో తో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!RAKUL;PHOTOS{#}rakul preet singh;Audience;Success;BEAUTY;Heroine;CinemaTue, 07 Mar 2023 22:00:00 GMTటాలీవుడ్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా తన కెరియర్ను మొదలు పెట్టింది రకుల్ ప్రీతిసింగ్. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే చివరిగా ఈమె కొండ పొలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్లో ప్రస్తుతం తన హవా కొనసాగిస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం రాలేదు. దాదాపుగా తెలుగులో ఈ మధ్యకాలంలో ఈమె సినిమా రాక కొన్ని సంవత్సరాలు అవుతోంది. దీంతో తెలుగులో సినిమా అవకాశాలు దూరమయ్యాయి.సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్గానే ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్.ముఖ్యంగా తన హాట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ కూల్ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూస్తే ఖచ్చితంగా యువతను అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఒక ప్రముఖ మ్యాగజైన్ ఫోటోషూట్ ల కోసం ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ స్విమ్ సూటు ధరించి సముద్రపు పొద్దున పలు రకాల భంగిమలో హాట్ ఫోటోషూట్లకు ఫోజులు ఇచ్చింది.ఇక ఈ ఫొటోస్ లో తన థైస్ అందాలను.. తన యద అందాలను ఒంగిమరి చూపిస్తోందని నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరొక ఫోటోలు బోట్ పై కూర్చుని తన థైస్ అందాలతో హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తాంది. అలాగే మరొక ఫోటోలో బాల్ని చేతిలో పట్టుకొని ఆటాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పవచ్చు. బాలీవుడ్లో పలు చిత్రాలలో నటిస్తూనే మరొకవైపు సౌత్ ఆడియన్స్ కు దగ్గరగానే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో భారతీయుడు-2 సినిమాలు నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రకుల్ ప్రీతిసింగ్ గ్లామర్ వలకబోయడంలో ముందుంటుందని చెప్పవచ్చు.


RRR Telugu Movie Review Rating

మంచు మనోజ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నెటిజన్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>