MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-janvikapoor645fc65f-eb91-4cb2-bb4e-3a5d6606e0d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-janvikapoor645fc65f-eb91-4cb2-bb4e-3a5d6606e0d8-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం నటన మాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈమె కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. టాలీవుడ్లోకి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన కానీ సరైన కథ దొరకలేదని ఎంట్రీ ఇవ్వలేదని గతంలో తెలియజేయడం జరిగింది.తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 30 వ చిత్రంలో ఈమె హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు నిన్నటి రోజున తన భర్తడే సందర్భంగా చిత్ర బృందం ఒక పోస్టర్తోNTR;JANVIKAPOOR{#}kalyan ram;vishwa;koratala siva;Sea;tara;Sridevi Kapoor;NTR;Instagram;Success;Director;bollywood;News;Cinemaజాన్వీ కపూర్ పై ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..!!జాన్వీ కపూర్ పై ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..!!NTR;JANVIKAPOOR{#}kalyan ram;vishwa;koratala siva;Sea;tara;Sridevi Kapoor;NTR;Instagram;Success;Director;bollywood;News;CinemaTue, 07 Mar 2023 10:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం నటన మాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈమె కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. టాలీవుడ్లోకి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన కానీ సరైన కథ దొరకలేదని ఎంట్రీ ఇవ్వలేదని గతంలో తెలియజేయడం జరిగింది.తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 30 వ చిత్రంలో ఈమె హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు నిన్నటి రోజున తన భర్తడే సందర్భంగా చిత్ర బృందం ఒక పోస్టర్తో క్లారిటీ ఇవ్వడం జరిగింది.


ఇక ఇప్పటివరకు పూజ కార్యక్రమాలు కూడా నోచుకోని ఈ సినిమా ఈ నెలలోనే షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ బర్తడే సందర్భంగా ఎన్టీఆర్ -30 వ ప్రాజెక్టులోకి వెల్కమ్ హ్యాపీ బర్తడే జాన్వీ కపూర్ అంటూ తెలియజేశారు.ఎన్టీఆర్ నీ కెరియర్ లో గొప్పదిగా నిలవాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

జాన్వీ కపూర్ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి ఒక పోస్టర్ను షేర్ చేయడం జరిగింది.ఎన్టీఆర్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పని చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ పోస్ట్ అతను షేర్ చేయడం జరిగింది నా ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారంటూ వ్రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ సినిమాతో జాహ్నవి కపూర్ సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

కూతురు కోసం అలాంటి పని చేస్తున్న రణబీర్ కపూర్..!!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>