MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/oscars8b34d89c-dd61-4198-9444-be9b6b7e3a23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/oscars8b34d89c-dd61-4198-9444-be9b6b7e3a23-415x250-IndiaHerald.jpg95 వ ఆస్కార్ వేడుకలు ఈనెల 12వ తేదీన అమెరికాలోని లాస్ట్ ఏంజెల్స్ లో జరగబోతున్నాయి ఈ కార్యక్రమాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చి 13 ఉదయం 5:30 గంటల నుండి స్ట్రీమింగ్ చేయబోతున్న విషయం తెలిసిందే ఇది ఎలా ఉండగా ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆస్కార్ పురస్కారాలు పొందిన భారతీయులు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.. యావత్ సినీ ప్రపంచం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఆస్కార్ అవార్డులు దక్కించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 94 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు ఎంతమంది భారతీయులు OSCARS{#}bhanu;satyajith;Indians;Mohandas Karamchand Gandhi;Oscar;history;Manam;richard;Marchఆస్కార్ గెలిచిన భారతీయులు వీరే..!ఆస్కార్ గెలిచిన భారతీయులు వీరే..!OSCARS{#}bhanu;satyajith;Indians;Mohandas Karamchand Gandhi;Oscar;history;Manam;richard;MarchTue, 07 Mar 2023 14:00:00 GMT95 వ ఆస్కార్ వేడుకలు ఈనెల 12వ తేదీన అమెరికాలోని లాస్ట్ ఏంజెల్స్ లో జరగబోతున్నాయి ఈ కార్యక్రమాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చి 13 ఉదయం 5:30 గంటల నుండి స్ట్రీమింగ్ చేయబోతున్న విషయం తెలిసిందే ఇది ఎలా ఉండగా ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆస్కార్ పురస్కారాలు పొందిన భారతీయులు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.. యావత్ సినీ ప్రపంచం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఆస్కార్ అవార్డులు దక్కించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 94 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు ఎంతమంది భారతీయులు ఈ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారో మీకు తెలుసా..?

ఇకపోతే ఇప్పుడు మార్చి 12వ తేదీన లాస్ ఏంజెల్స్ లో జరగనున్న 95 వ ఆస్కార్ వేడుకల సందర్భంగా ఈ వివరాలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. భారత తొలి ఆస్కార్ విజేతగా భాను అథైయా 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్ వేడుకలలో ఆమె ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించి చరిత్ర పుటల్లో నిలిచారు.. 1982లో విడుదలైన గాంధీ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. 1992లో దర్శక దిగ్గజం సత్యజిత్ రే ఏ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత భారతీయులు ఆస్కారం అందుకోవడానికి దాదాపు 17 సంవత్సరాల సమయం పట్టింది. 2009లో జరిగిన 81వ ఆస్కార్ వేడుక ఆ లోటును భర్తీ చేయడం గమనార్హం.

అయితే ఈసారి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు ఆస్కార్ అవార్డులను భారతీయులు సొంతం చేసుకున్నారు.  అందులోను ఒకే సినిమాకు అదే స్లమ్ డాగ్ మిలియనీర్.. ఈ చిత్రానికి గాను బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి , రిచర్డ్ ప్రైక్ , ఇయాన్ టాప్ తో కలసి ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది.. ఇక తర్వాత ఏఆర్ రెహమాన్ కూడా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు



RRR Telugu Movie Review Rating

ఆస్కార్ గెలిచిన భారతీయులు వీరే..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>