MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrrf11317cf-d9b7-4b9c-8305-ec98f51eb738-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrrf11317cf-d9b7-4b9c-8305-ec98f51eb738-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా .. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఓలివియా మోరీస్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ ... శ్రేయ ... సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రలలో నటించారుram charan{#}Ajay Devgn;Alia Bhatt;Rajamouli;producer;Producer;Samudra Kani;V;cinema theater;Ram Charan Teja;Heroine;Jr NTR;m m keeravani;Pawan Kalyan;Kannada;Hindi;Telugu;Cinema;Tamil;Marchఆ తేదీన మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న "ఆర్ఆర్ఆర్" మూవీ..!ఆ తేదీన మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న "ఆర్ఆర్ఆర్" మూవీ..!ram charan{#}Ajay Devgn;Alia Bhatt;Rajamouli;producer;Producer;Samudra Kani;V;cinema theater;Ram Charan Teja;Heroine;Jr NTR;m m keeravani;Pawan Kalyan;Kannada;Hindi;Telugu;Cinema;Tamil;MarchTue, 07 Mar 2023 17:52:49 GMTదర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా ..  జూనియర్ ఎన్టీఆర్ సరసన ఓలివియా మోరీస్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ ... శ్రేయ ... సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ఆ అంచనాలకు తగినట్టు గానే విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ కూడా ఈ మూవీ కొన్ని ప్రదేశాల్లో విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా దక్కాయి. ఇది ఇలా ఉంటే మళ్ళీ ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయమన్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. ఈ మూవీ ని మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో మార్చి 10 వ తేదీ నుండి థియేటర్ లలో విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో ఏ రేంజ్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

బాలయ్య మూవీలో నెగిటివ్ పాత్రలో ఆ బాలీవుడ్ బ్యూటీ..?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>