MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chitanyac1d3711e-a62f-47ed-a222-0552bae28b69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chitanyac1d3711e-a62f-47ed-a222-0552bae28b69-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో బంగార్రాజు అనే మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లో వీరిద్దరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇలా మంచి ప్రశంసలను అందుకున్న ఈ జోడి మరో సారి కష్టడి మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉనnaga chitanya{#}Ilayaraja;priyamani;venkat prabhu;Yuva;Music;shankar;Darsakudu;Silambarasan;Director;Naga Chaitanya;Cinema;Heroine"కస్టడీ" మూవీకి సంబంధించిన ఆ పనులను ప్రారంభించిన నాగ చైతన్య..!"కస్టడీ" మూవీకి సంబంధించిన ఆ పనులను ప్రారంభించిన నాగ చైతన్య..!naga chitanya{#}Ilayaraja;priyamani;venkat prabhu;Yuva;Music;shankar;Darsakudu;Silambarasan;Director;Naga Chaitanya;Cinema;HeroineTue, 07 Mar 2023 08:49:11 GMTటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో బంగార్రాజు అనే మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లో వీరిద్దరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

ఇలా మంచి ప్రశంసలను అందుకున్న ఈ జోడి మరో సారి కష్టడి మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు కొంత కాలం క్రితం శింబు హీరోగా రూపొందిన మానాడు అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ప్రారంభం అయినా కస్టడీ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులను నాగ చైతన్య ప్రారంభించాడు. 

ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను కూడా ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. కెరియర్ లో మొట్ట మొదటి సారి నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తూ ఉండగా అరవింద స్వామి ... ప్రియమణిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.



RRR Telugu Movie Review Rating

టైట్ డ్రెస్ లో మైమరపిస్తున్న యాంకర్ శ్రీముఖి..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>