MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya04f22154-1532-4984-b3be-5811f845c307-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya04f22154-1532-4984-b3be-5811f845c307-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమా లలో హీరో గా నటించిన బాలకృష్ణ ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యbకాలంలో బాలకృష్ణ వరుసగా అఖండ ... వీర సింహా రెడ్డి మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొbalakrisna{#}thaman s;bollywood;anil ravipudi;kajal aggarwal;Simha;lion;Balakrishna;Box office;Josh;Industry;sree;Music;Hero;Telugu;Cinemaబాలయ్య మూవీలో నెగిటివ్ పాత్రలో ఆ బాలీవుడ్ బ్యూటీ..?బాలయ్య మూవీలో నెగిటివ్ పాత్రలో ఆ బాలీవుడ్ బ్యూటీ..?balakrisna{#}thaman s;bollywood;anil ravipudi;kajal aggarwal;Simha;lion;Balakrishna;Box office;Josh;Industry;sree;Music;Hero;Telugu;CinemaTue, 07 Mar 2023 18:15:13 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమా లలో హీరో గా నటించిన బాలకృష్ణ ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యbకాలంలో బాలకృష్ణ వరుసగా అఖండ ... వీర సింహా రెడ్డి మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుండగా ... తమన్ ఈ క్రేజీ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

మూవీ లో ఒక అదిరిపోయే నెగటివ్ షేడ్స్ ఉన్న లేడీ పాత్ర ఉండబోతున్నట్లు ... ఈ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా నిలవ బోతున్నట్లు దానితో ఈ నెగటివ్ షేడ్స్ ఉన్న లేడీ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతెహి ను తీసుకుంటే బాగుంటుంది అని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు ... అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మను తీసుకోవడానికి ప్రస్తుతం ఈ చిత్ర బృందం సన్నాహాలను చేస్తున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

బాలయ్య మూవీలో నెగిటివ్ పాత్రలో ఆ బాలీవుడ్ బ్యూటీ..?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>