Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iden-macram-got-captaincy-chance-74373819-333b-48c0-a0d3-89e32e2372d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iden-macram-got-captaincy-chance-74373819-333b-48c0-a0d3-89e32e2372d5-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో సౌత్ ఆఫ్రికా టీం అంటే చాలు ప్రత్యర్ధులు వనికి పోయేవి. సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ ఉందంటే చాలు భయపడుతూనే మైదానంలోకి బరిలోకి దిగేవి అన్ని జట్లు. ఇక ఆ జట్టు ప్లేయర్లను ఎదుర్కొనేందుకు ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవారు ప్రత్యర్ధులు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా క్రికెట్ ప్రపంచ క్రికెట్లో ఎక్కడ సత్తా చాట లేక పోతుంది. ఎంతోమంది సీనియర్లు ఇక క్రికెట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఇక కొత్తగా వచ్చినవారు ఇక తమ జట్టును ఎంతో సమర్థవంతంగా గెలిపించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు Cricket{#}South Africa;ICC T20;Cricketసన్రైజర్స్ కెప్టెన్ కి ప్రమోషన్.. అక్కడ కూడా కెప్టెన్సీ చాన్స్?సన్రైజర్స్ కెప్టెన్ కి ప్రమోషన్.. అక్కడ కూడా కెప్టెన్సీ చాన్స్?Cricket{#}South Africa;ICC T20;CricketTue, 07 Mar 2023 12:30:00 GMTప్రపంచ క్రికెట్లో సౌత్ ఆఫ్రికా టీం అంటే చాలు ప్రత్యర్ధులు వనికి పోయేవి. సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ ఉందంటే చాలు భయపడుతూనే మైదానంలోకి బరిలోకి దిగేవి అన్ని జట్లు. ఇక ఆ జట్టు ప్లేయర్లను ఎదుర్కొనేందుకు  ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవారు ప్రత్యర్ధులు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా క్రికెట్ ప్రపంచ క్రికెట్లో ఎక్కడ సత్తా చాట లేక పోతుంది. ఎంతోమంది సీనియర్లు ఇక క్రికెట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో  ఇక కొత్తగా వచ్చినవారు ఇక తమ జట్టును ఎంతో సమర్థవంతంగా గెలిపించలేకపోతున్నారు.


 ఈ క్రమంలోనే ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో ప్రత్యర్థులను వణికించే భయంకరమైన జట్టుగా ఉన్న సౌతాఫ్రికా ఇక ఇప్పుడు ఒక సాదాసీదా టీం గా కొనసాగుతూ ఉంది. సౌత్ ఆఫ్రికా ఏ టీం తో మ్యాచ్ ఆడిన విజయం మాత్రం ప్రత్యర్థికే వరిస్తుంది అనేంతలా పేలవ ప్రదర్శన చేస్తూ ఉంది.  అయితే గత కొంతకాలం నుంచి కూడా సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఇక ఆ దేశ క్రికెట్కు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు.. జట్టును పటిష్టంగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇటీవలే ఏకంగా జట్టుకు కొత్త కెప్టెన్ నియమించింది సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు.



 సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ అయిన మార్కరమ్ కు ప్రమోషన్ ఇచ్చింది అని చెప్పాలి. టి20 ఫార్మాట్కు అతన్ని సారధిగా  నియమిస్తున్నట్లు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఇటీవల అధికారికంగా ప్రకటించింది. అయితే వన్డే ఫార్మాట్ కు భావమా కెప్టెన్ గా కొనసాగుతాడు అంటూ తెలిపింది. అంతేకాకుండా వన్డే టీ20 ఫార్మాట్లకు పర్మినెంట్ కోచ్ గా డుమిని కొనసాగుతాడు అంటూ స్పష్టం చేసింది. కాగా మార్కరమ్ అటు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ జట్టు కెప్టెన్ గా ఉండి మొదటి ప్రయత్నంలోనే కప్పు గెలిపించాడు. అతని నాయకత్వ ప్రతిభకు మెచ్చిన సన్రైజర్స్ ఐపీఎల్ లో కూడా తమ జట్టు సారధ్య బాధ్యతలను  అప్పగించింది. ఇక ఇప్పుడు ఏకంగా సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్సీ చేపట్టే అవకాశం కూడా దక్కించుకున్నాడు మార్కరమ్ .



RRR Telugu Movie Review Rating

కూతురు కోసం అలాంటి పని చేస్తున్న రణబీర్ కపూర్..!!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>