MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfac774f6-a654-483d-a79a-bb5d1e4b7b96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfac774f6-a654-483d-a79a-bb5d1e4b7b96-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లవ్ హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న తలపతి విజయ్ హీరో గా రూపొందిన తేరి అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందబోతుంది. ఈ మూవీ రీమేక్ మూవీ అయినప్పటికీ ఈ మూవీ ఒరిజినల్ కథకు అనేక మార్పులను ... చేర్పులను చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ మూవీ ని రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో పవన్ కళ్యpawan kalyan{#}Gabbar Singh;Joseph Vijay;sree;Blockbuster hit;kalyan;Remake;News;Tamil;Posters;shankar;Telugu;Director;Music;Heroine;Industry;Cinema"ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ షూటింగ్ ప్రారంభం అప్పటినుండే..?"ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ షూటింగ్ ప్రారంభం అప్పటినుండే..?pawan kalyan{#}Gabbar Singh;Joseph Vijay;sree;Blockbuster hit;kalyan;Remake;News;Tamil;Posters;shankar;Telugu;Director;Music;Heroine;Industry;CinemaTue, 07 Mar 2023 09:51:18 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లవ్ హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న తలపతి విజయ్ హీరో గా రూపొందిన తేరి అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందబోతుంది. ఈ మూవీ రీమేక్ మూవీ అయినప్పటికీ ఈ మూవీ ఒరిజినల్ కథకు అనేక మార్పులను ... చేర్పులను చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ మూవీ ని రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించనుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించనున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ నెల నుండి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అలాగే ఏప్రిల్ నెలలో ఈ మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ కాబోతున్నట్లు ... పవన్ కళ్యాణ్ తో ఈ మూవీ యూనిట్ కీలక సన్నివేశాలను ఏప్రిల్ నెలలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నిలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

కూతురు కోసం అలాంటి పని చేస్తున్న రణబీర్ కపూర్..!!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>