MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani49e1ecb9-de3d-4f01-b312-4b1b77bcb521-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani49e1ecb9-de3d-4f01-b312-4b1b77bcb521-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా దసరా. తెలుగు తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో దసరా సినిమా విడుదల కానుంది.ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ కి సుకుమార్ శిష్యుడు అయిన కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా... చాలా కాలం తర్వాత తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్NANI{#}Nani;keerthi suresh;sudhakar;sukumar;Dussehra;Audience;Vijayadashami;ram pothineni;Posters;Blockbuster hit;sree;Kannada;Hindi;Tamil;India;Music;Darsakudu;News;Hero;Mass;Telugu;Cinema;March;Directorదసరా: జెట్ స్పీడ్ లో ప్రమోషన్స్.. రేపే అదిరిపోయే సాంగ్?దసరా: జెట్ స్పీడ్ లో ప్రమోషన్స్.. రేపే అదిరిపోయే సాంగ్?NANI{#}Nani;keerthi suresh;sudhakar;sukumar;Dussehra;Audience;Vijayadashami;ram pothineni;Posters;Blockbuster hit;sree;Kannada;Hindi;Tamil;India;Music;Darsakudu;News;Hero;Mass;Telugu;Cinema;March;DirectorTue, 07 Mar 2023 17:31:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా దసరా. తెలుగు తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో దసరా సినిమా విడుదల కానుంది.ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ కి సుకుమార్ శిష్యుడు అయిన కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా... చాలా కాలం తర్వాత తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దసరా సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సాంగ్స్ ఇంకా అలాగే టీజర్ నాని అభిమానుల్ని కాదు... సాధారణ ఆడియన్స్ ని కూడా చాలా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ లని వేగవంతం చేసింది చిత్ర యూనిట్.


తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ కి సంబంధించిన ప్రోమో  రిలీజ్ చేయడం జరిగింది.3వ పాటని మార్చి 8వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి చమ్మీల అంగీలు వేసి అనే పల్లవితో సాగిపోతున్న ఒక మెలోడియస్ సాంగ్కు సంబంధించిన ప్రోమోని  సినిమా యూనిట్ అధికారికంగా యూట్యూబ్లో రిలీజ్ చేసింది. రామ్ మిరియాల పాడిన ఈ సాంగ్కు కాసర్ల శ్యాం సాహిత్యంని అందించారు. ఇక మొత్తానికి ఈ పాట వినసొంపుగానే ఉంది.ఇక విడుదలైనప్పటి నుంచి ఈ సాంగ్ ప్రోమో యూట్యూబ్లో ఆకట్టుకుంటూ ఎంతగానో వైరల్ అవుతుంది. ఇంకా బాగా ఈ పాట ట్రెండ్ అవుతుంది కూడా.ఈ సాంగ్ ప్రోమోకి చాలా మంచి వ్యూస్ అయితే లభిస్తున్నాయి. ఇంకా రిలీజ్ కి దాదాపు నెలరోజులు కూడా లేని నేపథ్యంలో ఇక మీదట వరుసగా ఈ సినిమా ప్రమోషన్స్ ఫాస్ట్ గా చేయాలని సినిమా యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. సింగరేణి గనుల నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మూవీ నమ్ముతున్నారు.



RRR Telugu Movie Review Rating

బాలయ్య మూవీలో నెగిటివ్ పాత్రలో ఆ బాలీవుడ్ బ్యూటీ..?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>