MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-movies782e8a7f-9d2c-433d-8060-08d23f371b26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-movies782e8a7f-9d2c-433d-8060-08d23f371b26-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ఇండియన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన అభిమానంతో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన ధనుష్ గాయకుడిగా, రచయితగా, నటుడుగా మెప్పించారు. తన కెరియర్ లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి ముఖ్యంగా మూడు సినిమాలు రూ .100 కోట్ల క్రాస్ వసూలను సాధించాయి. తాజాగా ధనుష్ నటించిన బైలింగ్వల్ చిత్రం సార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆడియన్స్ నుంచి కూడా మంచDHANUSH;MOVIES{#}tiru;Asuran;dhanush;Venky Atluri;February;Chitram;Industries;Indian;News;Cinema;Hero;Tamil;Priyaవావ్: ధనుష్ అరుదైన ఘనత.. ఏమిటంటే..?వావ్: ధనుష్ అరుదైన ఘనత.. ఏమిటంటే..?DHANUSH;MOVIES{#}tiru;Asuran;dhanush;Venky Atluri;February;Chitram;Industries;Indian;News;Cinema;Hero;Tamil;PriyaTue, 07 Mar 2023 07:00:00 GMTతమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ఇండియన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన అభిమానంతో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన ధనుష్ గాయకుడిగా, రచయితగా, నటుడుగా మెప్పించారు. తన కెరియర్ లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి ముఖ్యంగా మూడు సినిమాలు రూ .100 కోట్ల క్రాస్ వసూలను సాధించాయి. తాజాగా ధనుష్ నటించిన బైలింగ్వల్ చిత్రం సార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.


ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభించడంతో కేవలం మూడు రోజులలోనే రూ .50 కోట్ల వసూలను సాధించింది. ఇప్పుడు దాదాపుగా  రూ.100 కోట్ల మార్కును దాటేసినట్లు తెలుస్తోంది. ధనుష్ కెరియర్ లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచిన చిత్రాలలో ఇది కూడా ఒకటి. సార్ సినిమాతో కలుపుకొని ప్రస్తుతం 3 ఒకే ఏడాదిలోనే రూ 100 కోట్ల మూవీ తీసిన హీరోగా నిలిచారు. వెట్రిమారం దర్శకత్వంలో ధనుష్ హీరోగా అసురన్ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాగా అంచనాలను అందుకోని ధనుష్ కెరియర్ లోనే మొదటి రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించింది.

ఆ తర్వాత నిత్యామీన ,ధనుష్ ,రాశిఖన్నా , ప్రియా భవాని కీలకమైన పాత్రలో నటించిన తిరు సినిమా రూ .100 కోట్ల క్లబ్బులో చేరింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ చిత్రం కూడా మంచి విజయాన్ని అందు కోని అటు తెలుగు, తమిళ భాషలలో రూ.100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. ప్రస్తుతం ఎంత పెద్ద సినిమాలు అయినప్పటికీ కూడా సార్ సినిమా కలెక్షన్లను అందుకోలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు విభిన్నమైన పరిశ్రమలు 100 కోట్ల క్రాస్ ను సాధించిన ఏకైక భారతీయ హీరోగా పేరు పొందారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : తండ్రి కొడుకులను సీబీఐ వదలటం లేదా ?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>