TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/supritha-troll4899bd3b-a970-4b15-89a6-ca88f80b183b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/supritha-troll4899bd3b-a970-4b15-89a6-ca88f80b183b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పేరును సంపాదించుకున్న యాక్ట్రెస్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలలో బాగా అవకాశాలు అందుకుని అక్క, వదిన పాత్రలు చేస్తూ మెప్పించిన సురేఖవాణి అడపాదడపా బుల్లితెర షోలలో కూడా అప్పుడప్పుడు అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు అని చెప్పాలి. ఎందుకంటే వయసు ముదిరే కొద్దీ తనలో అందాలు బయట పెడుతూ కూతురుతో సమానంగా గ్లామర్ షో చేస్తూ యువతకు హాట్ ట్రీట్ ఇస్తోంది. ఈSUPRITHA;TROLL{#}Raccha;supreeta;surekha vani;Ravi;ravi teja;Bike;netizens;media;Cinema;Instagram;Heroine;Manamటీవీ: బోల్డ్ కామెంట్స్ చేసిన సుప్రీత.. వీడియో వైరల్..!టీవీ: బోల్డ్ కామెంట్స్ చేసిన సుప్రీత.. వీడియో వైరల్..!SUPRITHA;TROLL{#}Raccha;supreeta;surekha vani;Ravi;ravi teja;Bike;netizens;media;Cinema;Instagram;Heroine;ManamTue, 07 Mar 2023 02:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పేరును సంపాదించుకున్న యాక్ట్రెస్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలలో బాగా అవకాశాలు అందుకుని అక్క, వదిన పాత్రలు చేస్తూ మెప్పించిన సురేఖవాణి అడపాదడపా బుల్లితెర షోలలో కూడా అప్పుడప్పుడు అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు అని చెప్పాలి. ఎందుకంటే వయసు ముదిరే కొద్దీ తనలో అందాలు బయట పెడుతూ కూతురుతో సమానంగా గ్లామర్ షో చేస్తూ యువతకు హాట్ ట్రీట్ ఇస్తోంది.

ఈమెతోపాటు ఈమె కూతురు సుప్రీత కూడా సినిమాలలోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారానే హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకుంది.  ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది సుప్రీత. అంతేకాదు అప్పుడప్పుడు వీరిద్దరూ మితిమీరిన గ్లామర్ షో చేస్తూ నిటిజన్లు చేతిలో ట్రోలింగ్ కూడా గురవుతూ ఉంటారు. అయితే ఇలా నెటిజెన్స్ కామెంట్ చేసినప్పటికీ కూడా వారి ధోరణిలో వారు సోషల్ మీడియాలో సందడి చేస్తారే తప్ప ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ని వారు ఎప్పుడు పట్టించుకోరు..

ఇదిలా ఉండగా తాజాగా రవితేజ నటించిన ధమాకా సినిమాలోని పల్సర్ బైకు పాటకు సుప్రీత మాత్రం డాన్స్ వేశారు. అయితే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇందులో సుప్రీత పొట్ట చాలా క్లియర్ గా కనిపిస్తున్నట్లు మనం చూడవచ్చు. నెటిజన్స్ కామెంట్ చేయకముందే సుప్రీత ఈ వీడియోని షేర్ చేస్తూ ఇన్నర్ వేసుకోవడం మర్చిపోయా అంటూ బోల్డ్ గా కామెంట్లు చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి ఆహారపు అలవాట్ల కారణంగా కొందరిలో పొట్ట అధికంగా కనపడుతూ ఉంటుంది . కానీ పొట్ట కనపడకుండా ఉండడం కోసం సెలబ్రిటీలు టమ్మి టక్కర్ అనే ఇన్నర్ వేర్ ధరిస్తూ ఉంటారు ఇది ధరించడం వల్ల వారికి పొట్ట ఉన్నా సరే ఉన్నట్టు కనిపించదు. అలాగే వారి బాడీ కూడా చాలా ఫీట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ డాన్స్ వీడియో చేసే సమయంలో ఆమె టమ్మీ టక్కర్ వేసుకోవడం మర్చిపోయారని స్పష్టమవుతుంది.
RRR Telugu Movie Review Rating

పలు రకాల యాంగిల్స్ లో అందాలను ప్రదర్శించిన శోభిత..!!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>