Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik7851938e-e34e-4594-ada3-9368a3c36f7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik7851938e-e34e-4594-ada3-9368a3c36f7b-415x250-IndiaHerald.jpgసాధారణంగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తర్వాత ఏ ఆటగాడికైనా సరే సోషల్ మీడియాలో పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక భారత్లో అయితే ఆ పాపులారిటీ ఊహ కందని రీతిలో పెరగడం ఖాయమని చెప్పాలి. ఇక టీమిండియాలోకి వచ్చిన ఆటగాడు ఎవరైనా మంచి ప్రదర్శన చేసి స్టార్ గా ఎదిగాడంటే ఏకంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అతనికి బ్రహ్మరథం పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక అటు క్రికెటర్లు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇక ఫాలోవర్ల సంఖ్యను అంతకంతకు పెంచHardik{#}Hardik Pandya;marriage;INTERNATIONAL;Cricket;media;Instagramహార్దిక్ పాండ్య అరుదైన రికార్డు.. క్రికెట్లో కాదు?హార్దిక్ పాండ్య అరుదైన రికార్డు.. క్రికెట్లో కాదు?Hardik{#}Hardik Pandya;marriage;INTERNATIONAL;Cricket;media;InstagramTue, 07 Mar 2023 14:30:00 GMTసాధారణంగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తర్వాత ఏ ఆటగాడికైనా సరే సోషల్ మీడియాలో పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక భారత్లో అయితే ఆ పాపులారిటీ ఊహ కందని రీతిలో పెరగడం ఖాయమని చెప్పాలి. ఇక టీమిండియాలోకి వచ్చిన ఆటగాడు ఎవరైనా మంచి ప్రదర్శన చేసి స్టార్ గా ఎదిగాడంటే ఏకంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అతనికి బ్రహ్మరథం పడుతూ ఉంటారు అని చెప్పాలి.



 ఇక అటు క్రికెటర్లు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇక ఫాలోవర్ల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగా యాక్టివ్గా ఉండే టీమిండియా స్టార్ క్రికెటర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఒకరు. తన ఆట తీరతో ఇప్పటికే కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న హార్థిక్  సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇక ఫాలోవర్లను సంపాదించుకోవడంలో కూడా ముందుంటాడు అని చెప్పాలి.



 ఇలా సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే హార్దిక్ పాండ్య ఇటీవల ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 25 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్నాడు హార్థిక్ పాండ్యా. దీంతో ఇంత మంది ఫాలోవర్లు కలిగిన అతిపిన్న వయస్కుడిగా హార్దిక్ పాండ్యా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే హార్దిక్ పాండ్యా   అభిమానులు అందరూ కూడా అతనికి కంగ్రాట్యులేషన్స్ అంటూ సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు. ఇకపోతే ఇటీవల హార్దిక్ పాండ్యా తన భార్యను రెండోసారి పెళ్లి చేసుకోవడం.. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ హాట్ టాపిక్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

ఆస్కార్ గెలిచిన భారతీయులు వీరే..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>