MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-57ae40f9-1380-4d5b-a597-9bafe02ff67d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-57ae40f9-1380-4d5b-a597-9bafe02ff67d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో రీమిక్ మూవీ లలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సందర్భాలు అలా అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇలా రీమిక్ మూవీ లతో ఇప్పటికే అనేక విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో తమిళం లో రూపొంది మంచి ప్రేక్షకదరణ పొందిన వినోదయ సీతం అనే సినిమాను తెలుగు లో రీమేక్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడిందిpawan kalyan{#}Samudra Kani;kalyan;Remake;News;Tamil;Hero;Box office;Telugu;Cinemaవినోదయ సీతం రీమేక్ మూవీ లేటెస్ట్ అప్డేట్ న్యూస్..!వినోదయ సీతం రీమేక్ మూవీ లేటెస్ట్ అప్డేట్ న్యూస్..!pawan kalyan{#}Samudra Kani;kalyan;Remake;News;Tamil;Hero;Box office;Telugu;CinemaTue, 07 Mar 2023 09:13:14 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో రీమిక్ మూవీ లలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సందర్భాలు అలా అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇలా రీమిక్ మూవీ లతో ఇప్పటికే అనేక విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో తమిళం లో రూపొంది మంచి ప్రేక్షకదరణ పొందిన వినోదయ సీతం అనే సినిమాను తెలుగు లో రీమేక్ చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుండగా ... ఈ మూవీ యొక్క ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ తెలుగు వర్షన్ మూవీ కి కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ ని అనేక మార్పులు ... చేర్పులతో తెలుగు లో తెరకెక్కించ బోతున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ లో రెండు పాటలను కూడా పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కు సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు ... అలాగే ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కేవలం 25 రోజులు మాత్రమే కేటాయించ నున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ మూవీ యూనిట్ బయటకు విడుదల చేసి అవకాశం ఉంది.



RRR Telugu Movie Review Rating

కూతురు కోసం అలాంటి పని చేస్తున్న రణబీర్ కపూర్..!!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>