Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gil24cc84b7-fab2-48f1-aff3-7a23e36ca6af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gil24cc84b7-fab2-48f1-aff3-7a23e36ca6af-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్లో భవిష్యత్తు స్టార్లుగా ఎదుగుతున్న క్రికెటర్ల గురించి చర్చ వచ్చింది అంటే చాలు అతని పేరు మొదటగా వినిపిస్తూ ఉంటుంది. అతను ఎవరో కాదు శుభమన్ గిల్. ఇటీవల కాలంలో టీమిండియా తరఫున అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు ఈ క్రికెటర్. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ క్రికెటర్లు శుభమన్ గిల్ ప్రతిభ గురించి స్పందిస్తూ అతనే ఫ్యూచర్ స్టార్ అని చెప్పేస్తGil{#}Sachin Tendulkar;Saif Ali Khan;Sara Ali Khan;Crush;Sara Shrawan;rashmika mandanna;Nijam;Cricket;Tollywood;media;Love;News;bollywoodతనే నా క్రష్.. ట్విస్ట్ ఇచ్చిన గిల్?తనే నా క్రష్.. ట్విస్ట్ ఇచ్చిన గిల్?Gil{#}Sachin Tendulkar;Saif Ali Khan;Sara Ali Khan;Crush;Sara Shrawan;rashmika mandanna;Nijam;Cricket;Tollywood;media;Love;News;bollywoodTue, 07 Mar 2023 10:15:00 GMTభారత క్రికెట్లో భవిష్యత్తు స్టార్లుగా ఎదుగుతున్న క్రికెటర్ల గురించి చర్చ వచ్చింది అంటే చాలు అతని పేరు మొదటగా వినిపిస్తూ ఉంటుంది. అతను ఎవరో కాదు శుభమన్ గిల్. ఇటీవల కాలంలో టీమిండియా తరఫున అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు ఈ క్రికెటర్. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ క్రికెటర్లు శుభమన్ గిల్ ప్రతిభ గురించి స్పందిస్తూ అతనే ఫ్యూచర్ స్టార్ అని చెప్పేస్తున్నారు.



 అయితే కేవలం తన ఆట తీరుతోనే కాదు తన లవ్ రిలేషన్షిప్ తో కూడా ఆటగాడు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో శుభమన్ గిల్ ప్రేమలో ఉన్నాడు అని ఎన్నో వార్తలు ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక మరోవైపు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ తో డేటింగ్ లో ఉన్నాడని మరికొన్ని వార్తలు కూడా తెరమీదకి వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది మాత్రం ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు అని చెప్పాలి.


 ఇదిలా ఉంటే ఇటీవలే శుభమన్ గిల్ తనకిష్టమైన సెలబ్రిటీ ఎవరు.. తన క్రష్ ఎవరు అన్న విషయాన్ని చెప్పి అభిమానులందరికీ కూడా ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు శుభమన్ గిల్.  ఈ క్రమంలోనే మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు అనే ఒక నెటిజన్ ప్రశ్నించాడు. అయితే టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన క్రష్ అంటూ గిల్ సమాధానం చెప్పడం గమనార్హం. అయితే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ పేరు చెబుతాడని అందరూ ఆశించినప్పటికీ ఇక గిల్ మాత్రం రష్మిక పేరు చెప్పడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



RRR Telugu Movie Review Rating

కూతురు కోసం అలాంటి పని చేస్తున్న రణబీర్ కపూర్..!!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>