Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rcb-59597229-3c42-4d6f-8efe-f84ccea6582d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rcb-59597229-3c42-4d6f-8efe-f84ccea6582d-415x250-IndiaHerald.jpgబెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కి ఒకదాని తర్వాత ఒకటి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఐపీల్ 2023 సీజన్ ప్రారభం కావడానికి కేవలం మూడు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చ్ 31 వ తారీఖున మొదలు కానున్న ఐపీల్ మ్యాచులకు సర్వం సిద్ధం అవుతున్న వేళా బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ మాత్రం దిగాలుగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ ఫెసర్ జోష్ హాజిల్ వుడ్ కి గాయం అయినా కారణంగా ఐపీల్ లో ఆడటం పై సందిగ్దత నెలకొని ఉంది. గత సీజన్ లో బెంగుళూరు తరపున హాజిల్ వుడ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇలాంటి టైం లో బెంగుళూరు RCB {#}Bangladesh;South Africa;Australia;ICC T20;Josh;Yuvaఐపీఎల్ కి ముందు.. RCB జట్టుకి పెద్ద షాక్ ..!ఐపీఎల్ కి ముందు.. RCB జట్టుకి పెద్ద షాక్ ..!RCB {#}Bangladesh;South Africa;Australia;ICC T20;Josh;YuvaTue, 07 Mar 2023 17:00:00 GMTబెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కి ఒకదాని తర్వాత ఒకటి గట్టి  ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఐపీల్ 2023 సీజన్ ప్రారభం కావడానికి కేవలం మూడు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చ్ 31 వ తారీఖున మొదలు కానున్న ఐపీల్ మ్యాచులకు సర్వం సిద్ధం అవుతున్న వేళా బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ మాత్రం దిగాలుగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ ఫెసర్ జోష్ హాజిల్ వుడ్ కి గాయం అయినా కారణంగా ఐపీల్ లో ఆడటం పై సందిగ్దత నెలకొని ఉంది. గత సీజన్ లో బెంగుళూరు తరపున హాజిల్ వుడ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇలాంటి టైం లో బెంగుళూరు టీమ్ కి బలమైన యువ అలిరౌండర్ విల్ జాక్స్ కి గాయం అయ్యిందనే వార్త ఆర్సీబీ ని మీరింత ప్రెజర్ కి గురి చేస్తుంది. విల్ జాక్స్ ని బెంగుళూరు గత వేలం లో 3.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా బంగ్లాదేశ్ ఆడుతున్న రెండవ వన్డే లో విల్ జాక్స్ లెఫ్ట్ లెగ్ కి ఇంజురీ అయ్యింది. దాంతో డాక్టర్లు మూడు వారాల విశ్రాంతి అవసరం అని చెప్పారు. మరి ఐపీల్ కి  అందుబాటులో ఉండటం సందేహంగా ఉంది. ఇప్పటికి బంగ్లాదేశ్ తో ఆఖరి వన్డే తో పాటు సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు విల్ జాక్స్. నిజానికి విల్ జాక్స్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన t20 లీగ్ లో ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విల్ జాక్స్ తన అలిరౌండర్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. ఒకవేళ ఇటు విల్ జాక్స్ తో పాటు జోష్ ఫాజిల్ వుడ్ తప్పుకుంటే మాత్రం బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కి గట్టిగా ఎదురు దెబ్బ తగిలినట్టే. ఇలా ఇద్దరు ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్న సమయంలో జట్టుకు దూరం అవ్వడం తో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ అభిమానులు కూడా ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

స్వాతిముత్యం దర్శకుడితో నవీన్ పోలిశెట్టి సినిమా..?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>