BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty39efae5a-8881-423f-91c6-70b9da22caf7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty39efae5a-8881-423f-91c6-70b9da22caf7-415x250-IndiaHerald.jpgహెయిర్ ఫాల్ సమస్యని అరికట్టి జుట్టు పెరుగుదలకి ఇవి ఖచ్చితంగా తినండి.ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇది అకాల గ్రేయింగ్‌తో పాటు చుండ్రును కూడా నివారిస్తుంది.ఇంకా అలాగే కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది.ఇది జుట్టు డ్యామేజ్‌ను కూడా రివర్స్ చేస్తుంది. ఉదయానే పరగడపుతో ఓ కరివేపాకులు రెబ్బను తింటే జుట్టుకి చాలా మంచిది.ఇంకా అలాగే బాదం పప్పు జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.ఇందులో ఒమేగా-3, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ -ఈ, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి.ఇంకా అలాగే యాంటీ ఆBEAUTY{#}Vitamin;Drumstick;cumin;Magnesium;Calcium;Almondsజుట్టు పెరుగుదలకు రోజూ ఇవి తినండి?జుట్టు పెరుగుదలకు రోజూ ఇవి తినండి?BEAUTY{#}Vitamin;Drumstick;cumin;Magnesium;Calcium;AlmondsTue, 07 Mar 2023 18:14:07 GMTహెయిర్ ఫాల్ సమస్యని అరికట్టి జుట్టు పెరుగుదలకి ఇవి ఖచ్చితంగా తినండి.ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇది అకాల గ్రేయింగ్‌తో పాటు చుండ్రును కూడా నివారిస్తుంది.ఇంకా అలాగే కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది.ఇది జుట్టు డ్యామేజ్‌ను కూడా రివర్స్ చేస్తుంది. ఉదయానే పరగడపుతో ఓ కరివేపాకులు రెబ్బను తింటే జుట్టుకి చాలా మంచిది.ఇంకా అలాగే బాదం పప్పు  జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.ఇందులో ఒమేగా-3, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ -ఈ, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి.ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.అందుకే పొద్దున్నే లేవగానే ఐదు బాదంపప్పులు తింటే మంచిది.ఇంకా అలాగే మునగాకులో విటమిన్లు, మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మునగాకు తగినంతగా తింటే ఫోలికల్ డ్యామెజ్‌ను ఈజీగా నివారిస్తుంది.ఇంకా అలాగే వేరుశెనగల్లో మిటమిన్-ఈ, జింక్, మెగ్నీషియం ఇంకా బయోటిన్ వంటి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి.


ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. డైలీ టిఫిన్‌లో వీటిని జోడించడం చాలా మంచిది.అలాగే ప్రతిరోజూ నువ్వులు ఇంకా అలాగే జీలకర్ర కలిపి తీసుకుంటే జుట్టు రక్షణకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నువ్వుల్లో కాల్షియం ఇంకా మాంగనీస్ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి.అలాగే జీలకర్ర వాటిని సంగ్రహించడంలో సాయం చేస్తుంది. ఇంకా అలాగే ఇతర హార్మోన్లను సంగ్రహించడంలో కూడా సాయం చేస్తుంది.ఇంకా అలాగే యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు త్రిఫల్ చూర్ణంలో చాలా ఎక్కువగా ఉంటాయి.ఇక ఇది జుట్టుపెరుగుదలకు చాలా బాగా పని చేస్తుంది. అందుకే పడుకునే 30 నిమిషాల ముందు త్రిఫల చూర్ణంతో చేసిన టీను తాగడం చాలా మంచిది.ఇంకా అలాగే ఆలివ్ విత్తనంలో కాల్షియం, ఐరన్లు, విటమిన్లు ఏ,సీ,ఈలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేగాక ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి డైలీ ఆహారంలో వాటిని చేర్చుకొని తీసుకోవడం కూడా చాలా మంచిది.



RRR Telugu Movie Review Rating

స్వాతిముత్యం దర్శకుడితో నవీన్ పోలిశెట్టి సినిమా..?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>