MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranab216be3f-80de-4379-9bfe-5c6880d097e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranab216be3f-80de-4379-9bfe-5c6880d097e1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటుడు అయినటు వంటి దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ హీరో ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ... ఎన్నో మూవీ లలో ఇతర ముఖ్య పాత్రలలోనూ నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం రానా ... ప్రభాస్ హీ రోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటు వంటి బాహుబలి మూవీ లో విలన్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకునrana{#}Bahubali;NET FLIX;Rajamouli;Silver;Smart phone;Anandam;rana daggubati;Leader;Prabhas;Interview;Samantha;Hero;Venkatesh;Telugu;India;Industry;Cinemaసమంతతో ఫోన్ మాట్లాడుతుంటా ... దగ్గుబాటి రానా..!సమంతతో ఫోన్ మాట్లాడుతుంటా ... దగ్గుబాటి రానా..!rana{#}Bahubali;NET FLIX;Rajamouli;Silver;Smart phone;Anandam;rana daggubati;Leader;Prabhas;Interview;Samantha;Hero;Venkatesh;Telugu;India;Industry;CinemaTue, 07 Mar 2023 09:43:32 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటుడు అయినటు వంటి దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ హీరో ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ... ఎన్నో మూవీ లలో ఇతర ముఖ్య పాత్రలలోనూ నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం రానా ... ప్రభాస్ హీ రోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటు వంటి బాహుబలి మూవీ లో విలన్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రానా ... వెంకటేష్ తో కలిసి రాణా నాయుడు అనే వెబ్ సీ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మరి కొన్ని రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్  దగ్గర పడుతున్నడంతో రానా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా తాజాగా రానా ... సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రానా మాట్లాడుతూ ... టైమ్  దొరికినప్పుడల్లా సమంత తో మాట్లాడుతాను అని చెప్పుకొచ్చాడు. సమంత మయోసైటిస్ పారిన పడిన విషయం తెలియ గానే ఫోన్ చేసి తన యోగక్షేమాలను తెలుసుకున్నాను అని వివరించాడు.

నటీనటులు తమకు ఉన్న సమస్యల గురించి ప్రపంచానికి చెప్పాలా ... లేదా అనేది వారి వ్యక్తిగత విషయమని ... ప్రతి ఒక్కరి జీవితం లో కష్టాలు ఉంటాయి అని ... వాటిని ఎదుర్కొని ముందుకు సాగడం లోనే ఆనందం ఉంటుంది అని రానా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే వెంకటేష్ ... రాణా కలిసి నటిస్తున్న రానా నాయుడు వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

కూతురు కోసం అలాంటి పని చేస్తున్న రణబీర్ కపూర్..!!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>