MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood10f9a36a-04e9-4f97-937f-690614ee4778-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood10f9a36a-04e9-4f97-937f-690614ee4778-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతుంది. ఆ నేపథ్యంలో ఈ మూవీ ని ఎన్టీఆర్ 30 అనే పేరుతో అధికారికంగా ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ లో జాహ్నవిjr ntr{#}Shamshabad;Ratnavelu;R Rathnavelu;koratala siva;Jr NTR;NTR;lord siva;Posters;March;Success;Director;Music;Shiva;Hero;Tollywood;Heroine;News;Cinemaఎన్టీఆర్ 30 కోసం ఆ ప్రాంతంలో భారీ సెట్ కు సన్నాహాలు..?ఎన్టీఆర్ 30 కోసం ఆ ప్రాంతంలో భారీ సెట్ కు సన్నాహాలు..?jr ntr{#}Shamshabad;Ratnavelu;R Rathnavelu;koratala siva;Jr NTR;NTR;lord siva;Posters;March;Success;Director;Music;Shiva;Hero;Tollywood;Heroine;News;CinemaTue, 07 Mar 2023 10:13:48 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతుంది. ఆ నేపథ్యంలో ఈ మూవీ ని ఎన్టీఆర్ 30 అనే పేరుతో అధికారికంగా ఈ చిత్ర బృందం ప్రకటించింది.

మూవీ లో జాహ్నవి కపూర్ ... ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతుంది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. జాహ్నవి కపూర్ ఈ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించనున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను మార్చి 29 వ తేదీ నుండి ప్రారంభించ బోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడానికి చాలా తక్కువ రోజులు ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ ను వేసే ఆలోచనలో ఉన్నట్లు ... ఈ భారీ సెట్ ను శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో వేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే ఎన్టీఆర్ ... కొరటాల కాంబినేషన్ లో రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నేలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

కూతురు కోసం అలాంటి పని చేస్తున్న రణబీర్ కపూర్..!!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>