Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/love54182083-7f2a-438e-a54f-de9c541de73f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/love54182083-7f2a-438e-a54f-de9c541de73f-415x250-IndiaHerald.jpgప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం.. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత ఇక జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలు ఎన్నో ప్రతి ఒక్కరి లైఫ్ లో చేరిపోతూ ఉంటాయని ప్రేమికులు చెబుతూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఎంతో మంది యువతీ యువకులు ప్రేమలో పడి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ప్రకృతి ధర్మం ప్రకారం ఇక యువతి యువకులు ప్రేమలో పడటం సర్వసాధారణం. ఇది ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రేమలో పడిన యువతి యువకులు ఇక తమ ప్రేమకు ప్రమోషన్ ఇవ్వడానికి పెళ్లి చేసుకుంటారు. ఇక ఆ తర్వాత భార్యాభర్తలు గా మారి కొత్Love{#}prakruti;marriage;prema;police;Girl;Loveప్రేమించుకున్న ఇద్దరు అమ్మాయిలు.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి?ప్రేమించుకున్న ఇద్దరు అమ్మాయిలు.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి?Love{#}prakruti;marriage;prema;police;Girl;LoveTue, 07 Mar 2023 11:00:00 GMTప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం.. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత ఇక జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలు ఎన్నో ప్రతి ఒక్కరి లైఫ్ లో చేరిపోతూ ఉంటాయని ప్రేమికులు చెబుతూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఎంతో మంది యువతీ యువకులు ప్రేమలో పడి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ప్రకృతి ధర్మం ప్రకారం ఇక యువతి యువకులు ప్రేమలో పడటం సర్వసాధారణం. ఇది ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది.


 ఇలా ప్రేమలో పడిన యువతి యువకులు ఇక తమ ప్రేమకు ప్రమోషన్ ఇవ్వడానికి పెళ్లి చేసుకుంటారు. ఇక ఆ తర్వాత భార్యాభర్తలు గా మారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మాత్రం కొన్ని చిత్ర విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా యువతి యువకుడు ప్రేమించుకోవడం కాదు ఇద్దరు యువకులు ప్రేమించుకోవడం లేదా ఇద్దరు యువతులు ప్రేమలో మునిగి తేలడం లాంటి ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉన్నాయి.


 ఇక ఇటీవలే ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. ఆ అమ్మాయికి కూడా పెళ్లి వయసు వచ్చేసింది. ఈ క్రమంలోనే ప్రేమ లో పడింది. ప్రేమలో పడడం కామనే కదా. అందులో కొత్త ఏముంది అనుకుంటున్నారు కదా. ఆ అమ్మాయి ప్రేమలో పడింది యువకుడితో కాదు మరో అమ్మాయితో. ఈ విషయం తెలియక ఇతరు అమ్మాయిలకు వేరే సంబంధం చూడడం ప్రారంభించారు కుటుంబ సభ్యులు. అయితే వాటిని తిరస్కరిస్తూ వచ్చిన యువతులు పెళ్లి చేసుకుంటామని చెప్పేశారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన వెనక్కి తగ్గలేదు. మేము మేజర్లం మా భాగస్వామిని ఎంచుకునే హక్కు మాకు ఉంది అంటూ వాదించడంతో కుటుంబ సభ్యులు వారిని వదిలేసారు.



RRR Telugu Movie Review Rating

కూతురు కోసం అలాంటి పని చేస్తున్న రణబీర్ కపూర్..!!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>