MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha2ee04e0f-af2a-4d56-89a6-e3bb039ca03e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha2ee04e0f-af2a-4d56-89a6-e3bb039ca03e-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోను ... ఆ తర్వాత వరసగా విజయాలు లభిస్తూ ఉంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనూ ... ఆ తర్వాత నటించిన రెండు మూవీ ల తోనూ విజయాలను అందుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో సంయుక్త మీనన్ ఒకరు. సంయుక్త ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుsamyuktha menan{#}Venkatesh;dhanush;kalyan ram;Daggubati Venkateswara Rao;Amarnath K Menon;Venky Atluri;Nayak;Box office;Josh;Success;Industry;Heroine;Pawan Kalyan;Telugu;Cinemaతెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విజాయలను అందుకుంటున్న సంయుక్తా మీనన్..!తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విజాయలను అందుకుంటున్న సంయుక్తా మీనన్..!samyuktha menan{#}Venkatesh;dhanush;kalyan ram;Daggubati Venkateswara Rao;Amarnath K Menon;Venky Atluri;Nayak;Box office;Josh;Success;Industry;Heroine;Pawan Kalyan;Telugu;CinemaTue, 07 Mar 2023 17:55:07 GMTసినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోను ... ఆ తర్వాత వరసగా విజయాలు లభిస్తూ ఉంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనూ ... ఆ తర్వాత నటించిన రెండు మూవీ ల తోనూ విజయాలను అందుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో సంయుక్త మీనన్ ఒకరు. సంయుక్త ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది.

మూవీ మంచి విజయం సాధించడం సంయుక్త పాత్రకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజీ సినిమా అవకాశాలు లభించాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసార అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరో గా రూపొందిన సార్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇలా నటించిన మూడు మూవీ లతో ఈ ముద్దుగుమ్మ మూడు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తన జోష్ ను చూపిస్తుంది.



RRR Telugu Movie Review Rating

స్వాతిముత్యం దర్శకుడితో నవీన్ పోలిశెట్టి సినిమా..?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>