MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sandeep-reddy-vanga-again-with-bollywood-hero1f343d47-fddc-410a-872f-443dcef8631b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sandeep-reddy-vanga-again-with-bollywood-hero1f343d47-fddc-410a-872f-443dcef8631b-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంటారు. అలా దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన అర్జున్ రెడ్డి అనే మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సsandeep{#}krishnam raju;Arjun Reddy;Devarakonda;Shahid Kapoor;Allu Arjun;Remake;rashmika mandanna;Industry;sandeep;Prabhas;Hindi;bollywood;Success;Heroine;Box office;Darsakudu;Director;Cinemaఒక మూవీ సెట్స్ పై ఉండగానే అదిరిపోయే మూవీల లినప్ ను సెట్ చేసుకున్న సందీప్ రెడ్డి..!ఒక మూవీ సెట్స్ పై ఉండగానే అదిరిపోయే మూవీల లినప్ ను సెట్ చేసుకున్న సందీప్ రెడ్డి..!sandeep{#}krishnam raju;Arjun Reddy;Devarakonda;Shahid Kapoor;Allu Arjun;Remake;rashmika mandanna;Industry;sandeep;Prabhas;Hindi;bollywood;Success;Heroine;Box office;Darsakudu;Director;CinemaMon, 06 Mar 2023 08:56:32 GMTసినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంటారు. అలా దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన అర్జున్ రెడ్డి అనే మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఆ తరువాత అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ సక్సెస్ ను ఈ దర్శకుడు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఏనిమల్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఏనిమల్ మూవీ సెట్స్ పై ఉండగానే సందీప్ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాలను ఓకే చేస్తూ వెళ్తున్నాడు. 

అందులో భాగంగా చాలా రోజుల క్రితమే సందీప్ ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక మూవీ ని చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇలా ఏనిమల్ మూవీ సెట్స్ పై ఉండగానే సందీప్ అదిరిపోయే రేంజ్ ఉన్న ప్రభాస్ మరియు అల్లు అర్జున్ లతో తన తదుపరి మూవీ లను చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.



RRR Telugu Movie Review Rating

తండ్రే తనపై లైంగికంగా వేధించారంటున్న ఖుష్బూ..!!

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>