MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush27fd7b5a-ae35-4e41-af08-befa69a3a9e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush27fd7b5a-ae35-4e41-af08-befa69a3a9e9-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న ధనుష్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి ఎన్నో మూవీ లతో అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ధనుష్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నప్పటికీ అందులో 3 మూవీ ల ద్వారా 100 కోట్ల కలెక్షన్ లను సాధించాడు. అలా ధనుష్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్ లను సాధించిన ఆ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం. ధనుష్ కొంత కాలం క్రితం వెట్రిమారన్ దర్శకత్వంలో రdhanush{#}nithya menon;vetrimaran;Variar;Asuran;Rashi Khanna;Kothapalli Samuel Jawahar;dhanush;Amarnath K Menon;Venky Atluri;Box office;Hero;shankar;Heroine;Cinemaఆ మూడు మూవీలతో 100 కోట్ల కలక్షన్లను అందుకున్న ధనుష్..!ఆ మూడు మూవీలతో 100 కోట్ల కలక్షన్లను అందుకున్న ధనుష్..!dhanush{#}nithya menon;vetrimaran;Variar;Asuran;Rashi Khanna;Kothapalli Samuel Jawahar;dhanush;Amarnath K Menon;Venky Atluri;Box office;Hero;shankar;Heroine;CinemaMon, 06 Mar 2023 13:35:06 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న ధనుష్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి ఎన్నో మూవీ లతో అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ధనుష్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నప్పటికీ అందులో 3 మూవీ ల ద్వారా 100 కోట్ల కలెక్షన్ లను సాధించాడు. అలా ధనుష్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్ లను సాధించిన ఆ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ధనుష్ కొంత కాలం క్రితం వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన అసురన్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మంజు వారియర్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాతో ధనుష్ మొట్ట మొదటి సారి 100 కోట్ల కనెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించాడు.

తిరు : కొంత కాలం క్రితం ధనుష్ తిరు అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నిత్యా మీనన్ ... రాశి ఖన్నా ... ప్రియ భవాని శంకర్ లు హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి మిత్రన్ ఆర్ జవహర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా 100 కోట్ల కలెక్షన్ లను సాధించింది.

సార్ : ధనుష్ తాజాగా వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే మూవీ లో హీరో గా నటించాడు. సంయుక్త మీనన్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్ లను సాధించింది.

ఇలా ధనుష్ కెరీర్ లో ఇప్పటి వరకు ఈ 3 మూవీ లు 100 కోట్ల కలెక్షన్ లను సాధించాయి.



RRR Telugu Movie Review Rating

ఆ మూడు మూవీలతో 100 కోట్ల కలక్షన్లను అందుకున్న ధనుష్..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>