MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashowryaf37a65df-e656-46ac-866e-b9150ff41ee3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashowryaf37a65df-e656-46ac-866e-b9150ff41ee3-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నాగ శౌర్య ఈ మధ్య వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ యువ హీరో ఆఖరుగా కృష్ణ వ్రిందా విహరి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా కృష్ణ వ్రిందా విహారి మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాగ శౌర్య ప్రస్తుతం అబ్బాయి ఫలానా అమ్మాయి అనే మూవీnagashowrya{#}kalyani malik;krishna;naga shourya;srinivas avasarala;Evening;Girl;Posters;Yuva;Hero;March;Box office;Cinema"ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" మూవీ టైటిల్ సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!"ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" మూవీ టైటిల్ సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!nagashowrya{#}kalyani malik;krishna;naga shourya;srinivas avasarala;Evening;Girl;Posters;Yuva;Hero;March;Box office;CinemaMon, 06 Mar 2023 13:07:27 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నాగ శౌర్య ఈ మధ్య వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ యువ హీరో ఆఖరుగా కృష్ణ వ్రిందా విహరి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.

ఇలా కృష్ణ వ్రిందా విహారి మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాగ శౌర్య ప్రస్తుతం అబ్బాయి ఫలానా అమ్మాయి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మార్చి 17cవ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ప్రమోషన్ లను మొదలు పెట్టబోతోంది. 

అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను విడుదల చేయనుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీ తో నాగ శౌర్య ఏ రేంజ్, విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ మూడు మూవీలతో 100 కోట్ల కలక్షన్లను అందుకున్న ధనుష్..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>