MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/73/indian 2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/73/indian 2-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ పోయిన సంవత్సరం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా విక్రమ్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియా గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 అనే మూవీ లో హీరో'గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇండియన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇండియన్ 2 మూవీ పkamal{#}Lokesh;kajal aggarwal;rakul preet singh;Diwali;Lokesh Kanagaraj;vikram;Success;Indian;India;News;Blockbuster hit;Box office;shankar;Cinema"ఇండియన్ 2" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!"ఇండియన్ 2" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!kamal{#}Lokesh;kajal aggarwal;rakul preet singh;Diwali;Lokesh Kanagaraj;vikram;Success;Indian;India;News;Blockbuster hit;Box office;shankar;CinemaMon, 06 Mar 2023 14:00:25 GMTలోక నాయకుడు కమల్ హాసన్ పోయిన సంవత్సరం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా విక్రమ్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియా గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 అనే మూవీ లో హీరో'గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఇండియన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇండియన్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయినప్పటికీ మధ్యలో కొన్ని రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ ఆగి పోయింది. తిరిగి కొంత కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభం అయింది. ఇది ఇలా ఉండే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క నైట్ షెడ్యూల్ షూటింగ్ ను ఈ చిత్ర  బృందం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్న నైట్ సీక్వెన్సెస్ ఈ మూవీ కే హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ ను జూలై నెల వరకు పూర్తి చేయనున్నట్లు ... ఆ తర్వాత అతి తక్కువ రోజుల్లోనే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి పండగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలు ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ లో అలాంటి పనులు చేయమంటున్నారు.. అందుకే మానేసా..!?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>