MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal6f0bea8e-5ab7-42ed-bd7f-d5257fc91b17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal6f0bea8e-5ab7-42ed-bd7f-d5257fc91b17-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయిన సీత రామం అనే మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ కి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా ... వైజయంతి మూవీ స్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మృనాల్ ఠాకూర్ కు తెలుగు సినmrunal{#}dulquer salmaan;seetha;vyjayanthi;media;Hanu Raghavapudi;Beautiful;producer;Producer;Telugu;Industry;Cinemaఎద అందాలతో మైమరపిస్తున్న మృనాల్ ఠాకూర్..!ఎద అందాలతో మైమరపిస్తున్న మృనాల్ ఠాకూర్..!mrunal{#}dulquer salmaan;seetha;vyjayanthi;media;Hanu Raghavapudi;Beautiful;producer;Producer;Telugu;Industry;CinemaMon, 06 Mar 2023 10:04:42 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయిన సీత రామం అనే మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ కి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా ... వైజయంతి మూవీ స్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మృనాల్ ఠాకూర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమా లతో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఇప్పటికే అనేక సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే మృనాల్ వెరీ హాట్ లుక్ లో ఉన్న యెల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. మ్రోణాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెరున్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని  తన నడుము అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

రావణాసుర టీజర్ పై స్పందించిన డైరెక్టర్ బాబీ..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>