MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood153466fb-2a51-42c0-bfff-e3e19af33196-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood153466fb-2a51-42c0-bfff-e3e19af33196-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాల్లో చాలావరకు అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక అలాంటి సినిమాల్లోనే బాలు సినిమా కూడా ఒకటి. ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు గ్రీన్ బ్యూటీ శ్రేయ శరణ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ నేహా ఓబెరాయి కూడా నటించింది .ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో నేహా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. tollywood{#}BEAUTY;kalyan;sharan;vishal krishna;marriage;Blockbuster hit;Darsakudu;Yevaru;Director;bollywood;Cinema;Telugu;Heroine;Fatherపవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..!?పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}BEAUTY;kalyan;sharan;vishal krishna;marriage;Blockbuster hit;Darsakudu;Yevaru;Director;bollywood;Cinema;Telugu;Heroine;FatherMon, 06 Mar 2023 13:05:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాల్లో చాలావరకు అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక అలాంటి సినిమాల్లోనే బాలు సినిమా కూడా ఒకటి. ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు గ్రీన్ బ్యూటీ శ్రేయ శరణ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ నేహా ఓబెరాయి కూడా నటించింది .ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో నేహా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. 

సినిమా తర్వాత ఇమేజ్ చాలా సినిమాల్లో నటించింది. అయినప్పటికీ ఆ సినిమాలో కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. అనంతరం బాలీవుడ్లో సైతం ఈమెకి అవకాశాలు తగ్గిపోవడంతో నెమ్మదిగా సినీ రంగానికి దూరమైంది .అనంతరం 2010లో విశాల్ షా అనే ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది ఈమె. సినిమాలకు దూరం కావడంతో భర్తకి సంబంధించిన వ్యాపార పనుల్లో బిజీ అయింది. నిజానికి ఈమె సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన ఆమెనే. ఇక ఈ తండ్రి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నిర్మాతగా రాణించాడు.

ఈ కారణంగానే చిన్నప్పటినుండి ఈమెకి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఎక్కువ. ఈ విధంగా సినీ ఆడిషన్స్ లో హీరోయిన్ పాత్ర కోసం వెళ్లి సెలెక్ట్ అయ్యింది ఈమె. ఈమె చాలా సినిమాల్లో నటించింది. చేసింది చాలా సినిమాలే అయినప్పటికీ  ఈమె పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ ఈమె పాత్ర ఆ సినిమాకి బాగా హైలైట్ అయ్యేవి .అనంతరం జగపతిబాబు హీరోగా నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో హీరోయిన్గా నటించింది ఈమె. ఇక ఈమె హీరోయిన్గా నటించిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. దాని అనంతరం మళ్లీ తెలుగు సినిమాల్లో నటించలేదు ఈమె .ఒకప్పుడు ఏడాదికి మూడు నుండి నాలుగు సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు..!!



RRR Telugu Movie Review Rating

ఆ మూడు మూవీలతో 100 కోట్ల కలక్షన్లను అందుకున్న ధనుష్..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>