BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagand5bda90b-713d-4a3c-b26f-4ac4e497d56e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagand5bda90b-713d-4a3c-b26f-4ac4e497d56e-415x250-IndiaHerald.jpgపొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం పరాకాష్టకు చేరిందని.. ఒక్క విశాఖలోని 40వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. మెడపై కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటుంటే ఇక పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. 5ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడే ఉంటే ప్రజలకు ఇక భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే JAGAN{#}Telugu Desam Party;CBN;Reddyవదలను జగన్.. చంద్రబాబు శపథం?వదలను జగన్.. చంద్రబాబు శపథం?JAGAN{#}Telugu Desam Party;CBN;ReddyMon, 06 Mar 2023 06:57:55 GMTపొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు  అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం పరాకాష్టకు చేరిందని.. ఒక్క విశాఖలోని 40వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు  విమర్శించారు. మెడపై కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటుంటే ఇక పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు  ప్రశ్నించారు.


5ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడే ఉంటే ప్రజలకు ఇక భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు  అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారుల్ని బోనెక్కించకుండా వదలనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు శపథం చేశారు. అన్ని శక్తులు కూడగట్టుకుని చేసే పోరాటం లో న్యాయవాదుల పాత్ర కీలకమన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు .. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి అమరావతి పై అసత్య ఆరోపణలు చేశాడన్నారు. నరేగా పనులు చేసిన వారికి బిల్లులు ఇప్పించటంలోనూ న్యాయవాదుల కృషి కీలకమని.. న్యాయవాదుల కృషి లేకుంటే ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు  అన్నారు.



RRR Telugu Movie Review Rating

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>