SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/england-bangladesh-3rd-odi8815f263-a12a-4dab-b998-ef3863eeccc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/england-bangladesh-3rd-odi8815f263-a12a-4dab-b998-ef3863eeccc0-415x250-IndiaHerald.jpgడిపెండింగ్ వన్ డే ఛాంపియన్ ఇంగ్లాండ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ బంగ్లాతో మూడు వన్ డే లు మరియు మూడు టీ 20 లు ఆడనుంది. ఇప్పటికే రెండు వన్ డే లలో గెలిచి వన్ డే సిరీస్ ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ ఈ రోజు జరిగిన మూడవ వన్ డే లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని బరిలోకి దిగింది.ENGLAND-BANGLADESH-3RD-ODI{#}sam;Bangladesh;England;Kanna Lakshminarayana;Champion;Shakibul Hasan;Sam Mendes;Samantha;Cricket"పసికూన బంగ్లాదేశ్" చేతిలో వరల్డ్ ఛాంపియన్ ఘోర ఓటమి !"పసికూన బంగ్లాదేశ్" చేతిలో వరల్డ్ ఛాంపియన్ ఘోర ఓటమి !ENGLAND-BANGLADESH-3RD-ODI{#}sam;Bangladesh;England;Kanna Lakshminarayana;Champion;Shakibul Hasan;Sam Mendes;Samantha;CricketMon, 06 Mar 2023 19:47:24 GMTడిపెండింగ్ వన్ డే ఛాంపియన్ ఇంగ్లాండ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ బంగ్లాతో మూడు వన్ డే లు మరియు మూడు టీ 20 లు ఆడనుంది. ఇప్పటికే రెండు వన్ డే లలో గెలిచి వన్ డే సిరీస్ ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ ఈ రోజు జరిగిన మూడవ వన్ డే లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని బరిలోకి దిగింది. కానీ క్రికెట్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇంగ్లాండ్ జట్టును బంగ్లాదేశ్ పరుగుల తేడాతో ఓడించి క్లీన్ స్వీప్ కాకుండా పరువు దక్కించుకుంది.

చట్టోగ్రామ్ లో ముగిసిన మూడవ వన్ డే లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో రెండు వన్ డే లలో కన్నా కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బల్ మరియు లిటన్ దాస్ లు సరైన ఆరంభాన్ని అందించలేకపోయారు. ఆ తర్వాత శాంటో (53) మరియు రహీం (70) లు మూడవ వికెట్ కు  99 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత షకిబుల్ హాసన్ (75) ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎంతో సంయమనంతో చివరి వరకు ఉండి 9 వ వికెట్ గా వెనుతిరిగాడు.

చివరికి బంగ్లా మరో 11 బంతులు మిగిలి ఉండగానే 246 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరణ్ 2, జోఫ్రా ఆర్చర్ 3 మరియు అదిల్ రశీద్ రెండు వికెట్లు తీసుకుని బంగ్లాను శాసించారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన్ అప్ తో పోలిస్తే ఈ స్కోర్ ను ఛేదించడం అంత కష్టం కాదు. కానీ బంగ్లా బౌలర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. బలమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న ఇంగ్లాండ్ ను 50 పరుగుల తేడాతో మరో ఓవర్లు మిగిలి ఉండగానే ఆల్ అవుట్ చేసి ఘోరంగా ఓడించారు. అల్ రౌండర్ షకిబుల్ హాసన్ బ్యాటింగ్ లో 75 పరుగులు మరియు బౌలింగ్ లో 4 వికెట్లు తీసి బంగ్లాను విజయానికి చేరువ చేశాడు.



RRR Telugu Movie Review Rating

నవీన్ హత్య కేసులో ప్రియురాలు నిహారిక అరెస్ట్?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>