MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhutva-patashala-pilala-kosam-manchi-pani-chsyina-dhanush5aa03980-d7f4-4ea9-83ad-1afc2ed4fd8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhutva-patashala-pilala-kosam-manchi-pani-chsyina-dhanush5aa03980-d7f4-4ea9-83ad-1afc2ed4fd8d-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న ధనుష్ తాజాగా సార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగుvలో సార్ అనే పేరుతో విడుదల కాక తమిళ్ లో వేత్తి అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ... సంయుక్తా మీనన్ ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ఇటు తెలుగు ..dhanush{#}dhanush;Kollywood;Amarnath K Menon;Venky Atluri;Tamil;Hero;Box office;Heroine;Blockbuster hit;Telugu;Cinemaఆరేర్ మార్క్ కలెక్షన్లను టచ్ చేసిన ధనుష్ "సార్" మూవీ..!ఆరేర్ మార్క్ కలెక్షన్లను టచ్ చేసిన ధనుష్ "సార్" మూవీ..!dhanush{#}dhanush;Kollywood;Amarnath K Menon;Venky Atluri;Tamil;Hero;Box office;Heroine;Blockbuster hit;Telugu;CinemaMon, 06 Mar 2023 13:15:08 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న ధనుష్ తాజాగా సార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగుvలో సార్ అనే పేరుతో విడుదల కాక తమిళ్ లో వేత్తి అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ... సంయుక్తా మీనన్ ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ఇటు తెలుగు ... అటు తమిళ సినీ ప్రేమికులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ఈ మూవీ పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడడం తో ఈ సినిమాకు తెలుగు మరియు తమిళ భాషలలో మొదటి రోజు మంచి ఓపెనింగ్ లభించాయి. అలాగే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మంచి కలెక్షన్ లు లభించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి మంచి టాక్ కూడా లభించడంతో ఇప్పటికి కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.

ఇప్పటి వరకు ఈ సినిమా 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది  ఈ 17 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 53.99 కోట్ల షేర్ ...103.86 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇలా ధనుష్ "సార్" మూవీ తో 100 కోట్ల రెర్ మార్క్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇప్పటికి కూడా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆ మూడు మూవీలతో 100 కోట్ల కలక్షన్లను అందుకున్న ధనుష్..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>