EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/adani65b630ac-42bc-493e-b7b8-ead8a8fe9ac1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/adani65b630ac-42bc-493e-b7b8-ead8a8fe9ac1-415x250-IndiaHerald.jpgప్రపంచంలోనే 15వ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ భారత దేశానికి చెందిన వ్యాపార వేత్త ఇంకా అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్. అమెరికా సంస్థల వాళ్ళు భారతీయుల్ని వెర్రి వెధవల్ని చేసి మోసపూరితంగా గౌతమ్ ఆదాని షేర్స్ ధరల్ని పడగొట్టి షార్ట్ సేల్స్ ద్వారా కోట్ల కొద్ది లాభాలను సాధించాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గౌతమ్ అదాని కంటే కూడా ప్రధాని నరేంద్ర మోడీ మీద కోపంతో నెగటివ్ వార్తలు రాస్తున్న లేదా నెగటివ్ ఉపన్యాసాలు ఇస్తున్న మేధావులకు షాకింగ్ కలిగించే పరిణామాల మీద ఓ నిపుణుడు ఆసక్తికరమైన విశ్లేషణ ఇచ్చారుADANI{#}gautham new;gautham;American Samoa;Prime Minister;News;INTERNATIONALఅదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?ADANI{#}gautham new;gautham;American Samoa;Prime Minister;News;INTERNATIONALMon, 06 Mar 2023 09:00:00 GMTప్రపంచంలోనే 15వ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ భారత దేశానికి చెందిన వ్యాపార వేత్త ఇంకా అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్. అమెరికా సంస్థల వాళ్ళు భారతీయుల్ని వెర్రి వెధవల్ని చేసి మోసపూరితంగా గౌతమ్ ఆదాని షేర్స్ ధరల్ని పడగొట్టి షార్ట్ సేల్స్ ద్వారా కోట్ల కొద్ది లాభాలను సాధించాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గౌతమ్ అదాని కంటే కూడా ప్రధాని నరేంద్ర మోడీ మీద కోపంతో నెగటివ్ వార్తలు రాస్తున్న లేదా నెగటివ్ ఉపన్యాసాలు ఇస్తున్న మేధావులకు షాకింగ్ కలిగించే పరిణామాల మీద ఓ నిపుణుడు ఆసక్తికరమైన విశ్లేషణ ఇచ్చారు.


ఇక అవసరం ఇప్పుడు తీరిపోయింది కాబట్టి బహుశా అందుకే మొత్తం అన్ని అంతర్జాతీయ యు.ఎస్ రేటింగ్ సంస్థలు అదానీ గ్రూప్ అన్ని అప్పులకి పూర్తి సెక్యూరిటీ ఉంది, డిఫాల్ట్ భయం లేదని స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. మళ్లీ అదాని గ్రూప్ లో షేర్ల ధరలు పెరిగితే మళ్ళీ మరో రిపోర్ట్ బయటపెట్టి మళ్ళీ షార్ట్ సేలింగ్ చేసుకొని లాభాలు పొందుదామని వాటి ఉద్దేశం అన్నట్లుగా అనిపిస్తుంది. ఎస్.ఎన్.పి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం జలపాతంలా వస్తున్న క్యాష్ ఫ్లోస్ వల్ల ఆదాని గ్రీన్ గ్రూప్ రెండవ రుణం పూర్తిగా సురక్షితంగా ఉందని చెప్పుకుంటుంది.


ఇది పెట్టుబడి దారులకు రక్షణ కల్పిస్తుందని తమ రేటింగ్ ఏజెన్సీ కూడా విశ్వసిస్తుందని చెప్పింది. ఈ ఎస్.ఎన్.పి సంస్థ ఆదానీ గ్రీన్ ని గతంలో పరిసేవన అంటే అండర్ అబ్జర్వేన్స్ పరిస్థితిలో ఉంచి, ఇప్పుడు అవసరం లేదని చెప్పి స్టేబుల్ అవుట్ పుట్ రేట్ బీడీ+ను ఇచ్చింది. ఈ ఎస్.ఎన్.పి గ్రూప్ ఈ రేటింగ్ ఇచ్చిన ముందు రోజే పిచ్ రేటింగ్స్ గౌతమ్ ఆదాని ట్రాన్స్మిషన్స్ జారీ చేసిన యూఎస్పీ 400 మిలియన్ల డాలర్ల సీనియర్ సెక్యూరిటీ నోట్ల మీద బీబీబీ రేటింగును ధృవీకరించింది. అవుట్ లుక్ స్థిరంగా ఉందని ఒక ప్రకటనలో కూడా చెప్పింది అది.



RRR Telugu Movie Review Rating

తండ్రే తనపై లైంగికంగా వేధించారంటున్న ఖుష్బూ..!!

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>