Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/silk-dress-lo-segalu-puttistunna-esha-rebbaa6dec3d4-e01b-4153-8b82-3f378d247c12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/silk-dress-lo-segalu-puttistunna-esha-rebbaa6dec3d4-e01b-4153-8b82-3f378d247c12-415x250-IndiaHerald.jpgహీరోయిన్స్ ఎప్పుడూ తమ సోషల్ మీడియా ఫాలోవర్స్ ను బాగా ఫిదా చేస్తూ ఉంటారు. ఇక మార్కెట్లోకి వచ్చిన ఏ డ్రెస్ అయినా ట్రై చేస్తూ వుంటారు. ఇక వాళ్లకు క్లాత్ తో మాత్రం ఎలాంటి సంబంధం లేదు. ఏ క్లాత్ అయినా కానీ ఆ డ్రస్ బాగుంటే వేసుకుని రెండు మూడు ఫోటోలు దిగి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈషా రెబ్బా సిల్క్ డ్రెస్ తో కనిపించగా అందులో తన అందాలు మామూలుగా లేవని చెప్పవచ్చు. అంతకుముందు.. ఆ తర్వాత అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈషా.. తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను బాగాSocialstars lifestyle {#}eesha;Raccha;bhama;Fidaa;BEAUTY;Telugu;media;Ishtamసిల్క్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న ఈషా రెబ్బా..!!సిల్క్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న ఈషా రెబ్బా..!!Socialstars lifestyle {#}eesha;Raccha;bhama;Fidaa;BEAUTY;Telugu;media;IshtamMon, 06 Mar 2023 07:40:00 GMTహీరోయిన్స్ ఎప్పుడూ తమ సోషల్ మీడియా ఫాలోవర్స్ ను బాగా ఫిదా చేస్తూ ఉంటారు. ఇక మార్కెట్లోకి వచ్చిన ఏ డ్రెస్ అయినా ట్రై చేస్తూ వుంటారు.

ఇక వాళ్లకు క్లాత్ తో మాత్రం ఎలాంటి సంబంధం లేదు. ఏ క్లాత్ అయినా కానీ ఆ డ్రస్ బాగుంటే వేసుకుని రెండు మూడు ఫోటోలు దిగి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈషా రెబ్బా సిల్క్ డ్రెస్ తో కనిపించగా అందులో తన అందాలు మామూలుగా లేవని చెప్పవచ్చు.

అంతకుముందు.. ఆ తర్వాత అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈషా.. తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది. తెలుగు అమ్మాయి కాబట్టి తన సహజ అందాలతో ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది. అయితే ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించింది.కానీ ఆ సినిమాలు తనకు గుర్తింపుని అయితే ఇవ్వలేకపోయాయి.

ఆ తర్వాత అవకాశాలు అయితే రాలేదు.వచ్చిన కూడా చిన్న చిన్న ఆఫర్స్ వచ్చాయి.అందం విషయంలో మాత్రం ఎంతో మంది హృదయాలను దోచుకున్న ఈ భామ నటనపరంగా ముందుకు సాగడం లేదు.ఇక అవకాశాలు అంతగా లేకున్నా కానీ అవకాశాల కోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటుంది.

ఇక తెలుగు అమ్మాయి కాబట్టి దర్శకనిర్మాతలు తెలుగమ్మాయిలను అంతగా పట్టించుకోరని సంగతి తెలిసిందే.ఇప్పుడు తెలుగమ్మాయిలు కూడా అవకాశాల కోసం ఇష్టం లేకున్నా గ్లామర్ షో కూడా చేస్తున్నారు. అలా ఈషా కూడా.. కాస్త గ్లామర్ డోస్ ను అయితే పెంచుకుంది. అందం విషయంలో తగ్గేది లేదంటూ మొత్తానికి తన అందాలను అయితే బయటపెట్టింది.హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ నెక్స్ట్ లెవెల్ కు వెళుతున్నట్లు కూడా అనిపిస్తుంది.  ఈషా రెబ్బా లో ఇంత గ్లామర్ ఉందా అంటూ తెగ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ అవకాశాలు మాత్రం అంతగా రావట్లేదటా.. ఇక అవకాశాలు లేకున్నా కూడా వచ్చిన అడ్వటైజ్మెంట్లను చేసుకుంటూ పోతుంది.అజియో ఆఫర్స్ గురించి అడ్వర్టైజ్ అయితే చేసింది. దీంతో ఈ ప్రకటన కోసం ఆమె లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న సిల్క్ డ్రెస్ వేసుకొని బాగా అందాలను ఎక్స్పోజ్ చేసింది. ఇక తన లుక్ తో కూడా సెగ పుట్టించింది అని చెప్పవచ్చు. ఇక ఆ వీడియో చూసి కుర్రాళ్ళు కూడా తెగ ఫిదా అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

కిరణ్ అబ్బవరం "మీటర్" మూవీ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>