MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-natesh306fd74d-b51e-4317-91e5-26d0c8d65478-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-natesh306fd74d-b51e-4317-91e5-26d0c8d65478-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ నబా నటేశ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నన్ను దోచుకుందువటే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఈస్మార్ట్ శంకర్ మూవీ తో అదిరి పోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు కూడా లభించాయి. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ అల్లుడు అదుర్స్ ... మాస్ట్naba natesh{#}shankar;Accident;Adhurs;media;Industry;Box office;Blockbuster hit;Cinema;Beautiful;Teluguతన ఆపరేషన్ పై స్పందించిన నబా నటేష్..!తన ఆపరేషన్ పై స్పందించిన నబా నటేష్..!naba natesh{#}shankar;Accident;Adhurs;media;Industry;Box office;Blockbuster hit;Cinema;Beautiful;TeluguMon, 06 Mar 2023 12:30:12 GMTమోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ నబా నటేశ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నన్ను దోచుకుందువటే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఈస్మార్ట్ శంకర్ మూవీ తో అదిరి పోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించు కుంది . ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు కూడా లభించాయి .

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ అల్లుడు అదుర్స్ ... మాస్ట్రో వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది . ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ సూపర్ క్రేజీ ను సంపాదించు కొని వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ కారణంగా అనేక సినిమా అవకాశాలను కోల్పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా తన యక్సిడెంట్ కారణంగా తనకు జరిగిన ఆపరేషన్ ల గురించి ఈ ముద్దు గుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

ఆ రోడ్డు ప్రమాదం తనకు అనేక సినిమా అవకాశాలను దూరం చేసిందని నబా వెల్లడించింది. అయితే ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని భావించానని , అందు కోసమే ఆ విషయం గురించి బాధ పడడం లేదని ఈ ముద్దు గుమ్మ తెలిపింది.  తాను బతుకుతానని అనుకోలేదని, భుజం ఎముక విరిగిందని , అనేక ఆపరేషన్ లు కూడా చేశారని వివరించింది. ఇలా సోషల్ మీడియా వేదికగా తాజాగా నబా నటేశ్ తనుకు జరిగిన యాక్సిడెంట్ మరియు ఆపరేషన్ ల గురించి చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

రావణాసుర టీజర్ పై స్పందించిన డైరెక్టర్ బాబీ..!

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>