EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagane4a54cfc-c799-49d0-bccb-22989ad401db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagane4a54cfc-c799-49d0-bccb-22989ad401db-415x250-IndiaHerald.jpgవిశాఖ పెట్టుబడుల సదస్సు పేరుతో సర్కారు చెబుతున్న వన్నీ కాకి లెక్కలని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి అంటున్నారు. జీ ఐ యస్ లో చెప్పినవన్నీ కాకి లెక్కలు, అదొక లాలూచీ ప్రహసనమంటున్న కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి .. పెట్టుబడి దారులను ఆడిగినట్టు ,వారేమో పెట్టుబడి పెడతామంటూ లాలూచీ పడ్డారని చెబుతున్నారు. అవగాహన పత్రాలతోనే పెట్టుబడులు పెట్టినట్టు కాదని.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో శంకుస్థాపన చేసినవాటికె దిక్కులేదని.. అవగాహన పత్రాలు శంకుస్థాపన జరిగి ప్రారంభోత్సవాలు అయినప్పుడు కార్యరూపం దాల్చినప్పుడు చూడాలని కాంగ్jagan{#}Telangana Chief Minister;Capital;Vishakapatnamవిశాఖ పెట్టుబడుల సదస్సులో అసలు రహస్యం?విశాఖ పెట్టుబడుల సదస్సులో అసలు రహస్యం?jagan{#}Telangana Chief Minister;Capital;VishakapatnamMon, 06 Mar 2023 06:54:03 GMTవిశాఖ పెట్టుబడుల సదస్సు పేరుతో సర్కారు చెబుతున్న వన్నీ కాకి లెక్కలని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి అంటున్నారు. జీ ఐ యస్ లో చెప్పినవన్నీ కాకి లెక్కలు, అదొక లాలూచీ ప్రహసనమంటున్న కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి .. పెట్టుబడి దారులను ఆడిగినట్టు ,వారేమో పెట్టుబడి పెడతామంటూ లాలూచీ పడ్డారని చెబుతున్నారు. అవగాహన పత్రాలతోనే  పెట్టుబడులు పెట్టినట్టు కాదని.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో శంకుస్థాపన చేసినవాటికె దిక్కులేదని.. అవగాహన పత్రాలు శంకుస్థాపన జరిగి ప్రారంభోత్సవాలు అయినప్పుడు కార్యరూపం దాల్చినప్పుడు చూడాలని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి  తెలిపారు.


నాలుగు  సంవత్సరాల్లో ఏమి చేయని వారు ఆఖరి సంవత్సరం లో పెట్టుబడిదారులు ఎందుకు వచ్చినట్టని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి  ప్రశ్నించారు. గడిచిన 4 ఏళ్లలో ఏపీలో సహజ వనరులు ఉన్నాయని పెట్టుబడిదారులకు తెలియదా? అన్న కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి .. 13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు కనీసం ఆంధ్రుల ఆత్మాభిమానం అయిన స్టీల్ ఫేక్టరీ ని కాపాడితే అదే పది వేలని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా తెచ్చి ఉంటే పెట్టుబడిదారులు ఏపీకి క్యూ కట్టేవాళ్ళు సదస్సు అవసరం లేదని.. హోదా తీసుకురావడం లో విఫలమయ్యారని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి  విమర్శించారు.



విదేశీ పెట్టుబడులు గడిచిన 4 ఏళ్ల లో దేశవ్యాప్తంగా వచ్చింది 11 లక్షల కోట్లు అందులో ఆంధ్రకు వచ్చింది 4 వేల కోట్లు మాత్రమేనని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి  లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఏకంగా 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయంటే నమ్మేది ఎలా? అని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి  ప్రశ్నించారు. సదస్సులో రాజధాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి .. అది విశాఖ సదస్సా లేక పెట్టుబడిదారుల సదస్సా.. అని ప్రశ్నించారు.


పెట్టుబడి పెట్టేవాళ్లకు రాజధానితో సంబంధం ఏంటి, ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ పెడతారని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి  అభిప్రాయపడ్డారు. అందరికి రాజధాని లేని రాష్ట్రం అని చెప్పడానికా ??ఇంకా ఏ ముఖం పెట్టుకుని పెట్టుబడులు పెడతారని.. ప్రస్తుతమైన అసందర్భమైన, అసమంజసమైన ప్రస్తావన ఎందుకని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి నిలదీశారు.



RRR Telugu Movie Review Rating

వదలను జగన్.. చంద్రబాబు శపథం?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?

జగన్‌ హయాంలో అతి గొప్ప విజయం?

భారత్‌ సక్సస్‌.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>