MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand72b42605-8b6c-4118-be04-64380c4ea34c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand72b42605-8b6c-4118-be04-64380c4ea34c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో అయితే సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే వరుస హిట్లతో దూసుకుపోతున్న శర్వానంద్ కి ఒకానొక టైం లో వరుస పరాజయాలనేవి పలకరించాయి.ఆ తర్వాత ఇటీవలే ఒకేఒక జీవితం అనే సినిమాతో చాలా మంచి విజయం సాధించాడు. అలాగే ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్న శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.తాజాగా నేడు శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా శర్వా నెక్స్ట్ సినిమా అపSHARWANAND{#}adhithya;raja;london;Posters;marriage;Tollywood;News;media;Letter;Hero;Director;Audience;Cinemaశర్వానంద్ బర్త్ డే స్పెషల్: కొత్త మూవీ అప్డేట్?శర్వానంద్ బర్త్ డే స్పెషల్: కొత్త మూవీ అప్డేట్?SHARWANAND{#}adhithya;raja;london;Posters;marriage;Tollywood;News;media;Letter;Hero;Director;Audience;CinemaMon, 06 Mar 2023 18:15:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో అయితే సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే వరుస హిట్లతో దూసుకుపోతున్న శర్వానంద్ కి ఒకానొక టైం లో వరుస పరాజయాలనేవి పలకరించాయి.ఆ తర్వాత ఇటీవలే ఒకేఒక జీవితం అనే సినిమాతో చాలా మంచి విజయం సాధించాడు. అలాగే ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్న శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.తాజాగా నేడు శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా శర్వా నెక్స్ట్ సినిమా అప్డేట్ ని ఇవ్వడం జరిగింది.ఇక శర్వానంద్ 35వ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి శర్వాకి బర్త్ డే విషెస్ చెప్పారు. భలేమంచిరోజు, శమంతకమణి, హీరో లాంటి సినిమాలతో జానాలని బాగా మెప్పించిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ 35వ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో హిట్స్ కొడుతూ, మరిన్ని ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. 


ఇక శర్వానంద్ 35వ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుందో పోస్టర్ మీద లాటిట్యూడ్, లాంగిట్యూడ్ లని పోస్ట్ చేసి మేకర్స్ తెలిపారు. వాళ్ళు ఇచ్చిన దాని బట్టి లండన్ లో ఈ సినిమా షూట్ జరుగుతున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఇక శర్వానంద్ తన పుట్టిన రోజు సందర్బంగా ఇంకా ఈరోజు 20 సంవత్సరాల సినీ ప్రయాణం అని ఎమోషనల్ గా ఒక లెటర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్తూ మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తానని ఆ పోస్ట్ లో తెలిపాడు. అమ్మ చెప్పింది, యువసేన, గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళి ఇది రానిరోజు, ఎక్సప్రెస్ రాజా, శతమానం భవతి, ఒకే ఒక జీవితం వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకొని ఫ్యామిలీ ఆడియన్స్ లో సెపరేట్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో..
" style="height: 970px;">



RRR Telugu Movie Review Rating

శర్వానంద్ బర్త్ డే స్పెషల్: కొత్త మూవీ అప్డేట్?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>