MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ott-moviesd546d6e4-c806-4a11-85ed-ff339a1e14b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ott-moviesd546d6e4-c806-4a11-85ed-ff339a1e14b3-415x250-IndiaHerald.jpgతాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో ఏవో తెలుసుకుందాం. ఆహా : క్రాంతి (తెలుగు) : మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. వసంత కోకిల (తెలుగు) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌ : ఇరాట్ట (మలయాళం) మార్చి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. థలైకూతల్‌ (తమిళం) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ కిస్‌ (స్పానిష్‌) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. నెక్ట్స్‌ ఇన్‌ ఫ్యాషన్‌ (ఇంగ్లిష్‌) మార్చి 3ott{#}NET FLIX;Telugu;March;Cinemaఈవారం "ఓటిటి" లో విడుదల కాబోయే సినిమాలు ... వెబ్ సిరీస్ల వివరాలు ఇవే..!ఈవారం "ఓటిటి" లో విడుదల కాబోయే సినిమాలు ... వెబ్ సిరీస్ల వివరాలు ఇవే..!ott{#}NET FLIX;Telugu;March;CinemaMon, 06 Mar 2023 13:50:40 GMTతాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో ఏవో తెలుసుకుందాం.

ఆహా :

క్రాంతి (తెలుగు) : మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ మూవీ కి ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

వసంత కోకిల (తెలుగు) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ మూవీ కి ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

ఇరాట్ట (మలయాళం) మార్చి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది.

థలైకూతల్‌ (తమిళం) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది.

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ కిస్‌ (స్పానిష్‌) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది.

నెక్ట్స్‌ ఇన్‌ ఫ్యాషన్‌ (ఇంగ్లిష్‌) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది.

బుట్టబొమ్మ (తెలుగు) మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ మూవీ కి ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :డైసీ జోన్స్‌ అండ్‌ ద సిక్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది .

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ది మాండలోరియన్‌ (ఇంగ్లిష్‌ ... హింద ... సీజన్‌-3) స్ట్రీమింగ్‌ అవుతుంది .

ఎలోన్‌ (మలయాళం ... తెలుగు) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది .

గుల్మొహర్‌ (హిందీ) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది.

ది లెజెండ్‌ (తమిళం ... తెలుగు ... మలయాళం ... హిందీ) మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది.

తాజాగా ఈ మూవీ లు మరియు వెబ్ సిరీస్ లు "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చాయి.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ లో అలాంటి పనులు చేయమంటున్నారు.. అందుకే మానేసా..!?

జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

అదానీ సూపర్ అంటున్న రేటింగ్స్ సంస్థలు?

చైనాకు దడ పుట్టించే డ్రోన్‌ తయారు చేసిన ఇండియా?

అమ్మాయి మోసం చేస్తే.. చంపేయాలా?

ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

జగన్‌ మాటలపై సుప్రీంకోర్టుకు బాబు?

అమెరికా కుయుక్తులను ఎండగట్టిన రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>